Headlines

రాత పరీక్ష లేకుండా తెలంగాణలో కాంట్రాక్టు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Telangana Contract Basis Jobs Recruitment 2024 | Telangana MLPH Jobs Notifications 2024

తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలను జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో తెలియజేశారు.

అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – click here

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు , ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతం, అప్లికేషన్ విధానము, ఇలాంటి పూర్తి ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత త్వరగా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి.

🔥 అటవీ శాఖలో 10th , 12th అర్హతతో ఉద్యోగాలు – Click here 

🔥 తెలంగాణ గ్రంథాలయాల్లో ఉద్యోగాలు – Click here 

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

🔥 Join Our Telegram Channel

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుండి విడుదల చేయడం జరిగినది. 

🔥 ఎవరు అర్హులు : 

  • ఈ ఉద్యోగాలకు లొకల్ / నాన్ లోకల్ అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (MLHP) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

🔥  మొత్తం ఖాళీల సంఖ్య

  • 09 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥  విద్యార్హతలు : 

  • BAMS, MBBS, GNM, BSC (నర్సింగ్) వంటి విద్యార్హతలు ఉన్నవారికి ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

🔥 వయస్సు : 

  • 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. (01-07-2024 నాటికి)

🔥 వయస్సులో సడలింపు : 

  • SC, ST, BC, EWS వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు ఉంటుంది.

🔥 ఫీజు :

  • SC, ST, PWD అభ్యర్థులకు ఫీజు 200/-
  • మిగతా వారికి 500/- 

🔥 జీతము : 

  • (MBBS & BAMS) ఉద్యోగాలకు 40,000/-
  • MLHP (Staff Nurse) ఉద్యోగాలకు 29,900/-

🔥 పరీక్ష విధానం : 

  • ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. 
  • కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు 13-11-2024 తేది నుండి అప్లై చేసుకోవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • 18-11-2024 తేది లోపు అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా / పంపించాల్సిన :  

O/o Dist. Medical & Health Officer , Jagtial, Room.No 26, IDOC, Jagtial, PIN- 505327.

Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.

🔥 Download Full Notification – Click here 

🔥 Download Application – Click here 

🔥 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!