భారత ప్రభుత్వ కస్టమ్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఆఫీస్ నుండి గ్రూప్ ‘సి’ నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్ట్రీయల్) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయడం జరిగినది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము మరియు ఇతర ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి.
🏹 విశాఖపట్నం మత్స్య పరిశోధన కేంద్రంలో ఉద్యోగాలు – Click here
🏹 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఈ నోటిఫికేషన్ ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేయడం జరిగినది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- కస్టమ్స్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా సిమెన్, గ్రీజర్ అనే పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు.
🔥 పోస్టుల సంఖ్య : 44
🔥 విద్యార్హత :
- క్రింది విధంగా విద్యార్హతలు ఉండాలి.
🔥 వయస్సు :
- ఈ ఉద్యోగాలకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥దరఖాస్తు విధానం :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించాలి.
🔥 అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 జీతం :
- 18,000/- నుండి 56,900/- వరకు పే స్కేల్ ఉంటుంది.
🔥 అప్లికేషన్ చివరి తేది :
- 17/12/2024 తేదిన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :
- The Assistant Commissioner of Customs, P & E (Marine), 11th floor, New Customs House, Ballard Estate, Mumbai- 400 001.
👉 Click here for notification – Click here
👉 Download Application – Click here