ప్రముఖ MNC కంపెనీ అయిన Accenture లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఇచ్చారు. ఈ సంస్థ భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో కొన్ని ఉద్యోగాలకు చక్కగా ఇంటి నుండి పనిచేసుకునే అవకాశం కూడా ఉంది.
అర్హత ఉన్నవారు డిసెంబర్ 11వ తేదీ లోపు అప్లై చేయాలి. ఎంపిక అయితే పోస్టులను అనుసరించి 26,600/- నుండి 35,800/- వరకు జీతం కూడా ఇస్తారు.
ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదవడం ద్వారా తెలుసుకొని అప్లై చేయండి.
🏹 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here
🏹 సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ లో ఉద్యోగాలు – Click here
ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ మరియు ఇతర వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- Accenture సంస్థ ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- HR Associate మరియు Sales Operations Associate అనే ఉద్యోగాలను అర్హత ఉన్న అభ్యర్థులుతో భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు మరియు అనుభవం వివరాలు :
- Sales Operations Associate అనే ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
- HR అసోసియేట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హతతో అప్లై చేసుకోవచ్చు.
🔥 కనీస వయస్సు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- Accenture భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించకుండా ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
- ఈ ఉద్యోగాల ఎంపికలో కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
- ఉద్యోగాల ఎంపికలో మీకు ఎవరూ డబ్బులు అడగరు.
🔥 జీతము :
- Sales Operations Associate మరియు HR అసోసియేట్ అనే ఉద్యోగాలకు 26,600/- నుండి 35,800/- జీతము ఇస్తారు.
🔥 జాబ్ లొకేషన్ :
- Sales Operations Associate అనే ఉద్యోగాలకు ఎంపికైన వారు ఇంటి నుండి పని చేసే అవకాశం ఇస్తారు.
- HR అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపికైన వారు Banglore లో పని చేయాలి.
🔥 అప్లై విధానం :
- ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Online Link పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.
- ఇతర విధానాల్లో అప్లై చేయడానికి అవకాశం లేదు.
🔥 అప్లికేషన్ చివరి తేది : 10-12-2024
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులు ముందుగా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత, సంస్థ HR విభాగం వారు అభ్యర్థులను వారి అర్హతలు మరియు అనుభవం వంటి వివరాలు ఆధారంగా షార్టు లిస్టు చేయడం జరుగుతుంది.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఆన్లైన్ పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తిచేసి ఉద్యోగంలోకి తీసుకుంటారు.
🏹 Sales Operations Associate Jobs Apply Link – Click here
🏹 HR Associate Jobs Apply Link – Click here