మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ , పబ్లిక్ గ్రీవెన్స్స్ & పెన్షన్స్ పరిధిలో గల డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ పరిధిలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ నందు గల అసిస్టెంట్ ప్రోగ్రామర్ ఉద్యోగాల భర్తీ కొరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
మొత్తం 27 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 రైల్వేలో 5,647 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ విడుదల – Click here
🏹 పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం 27 పోస్టులను భర్తీ చేస్తున్నారు
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- అసిస్టెంట్ ప్రోగ్రామర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ / కంప్యూటర్ సైన్స్ / మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైసెన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ / బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
(లేదా)
- గుర్తింపు పొందిన సంస్థ నుండి కంప్యూటర్ అప్లికేషన్ / కంప్యూటర్ సైన్స్ / ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
- గుర్తింపు పొందిన సంస్థ నుండి ఎలక్ట్రానిక్స్ డేటా ప్రాసెసింగ్ లో 2 సంవత్సరాల అనుభవం అవసరం
(లేదా)
- డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఆక్రిరిటెడ్ కంప్యూటర్ కోర్సు లో డిప్లొమా లేదా కంప్యూటర్ అప్లికేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా పూర్తి చేస్ వుండాలి.
- ఎలక్ట్రానిక్స్ డేటా ప్రాసెసింగ్ వర్క్ లో 3 సంవత్సరాల అనుభవం అవసరం.
🔥 గరిష్ఠ వయస్సు :
- 30 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ మరియు ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- అభ్యర్థులు 25 /- రూపాయల అప్లికేషన్ ఫీజును ఏదైనా SBI బ్రాంచ్ వద్ద లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా ఆన్లైన్ విధానంలో చెల్లించాలి.
- ఎస్సీ , ఎస్టీ , PwBD , మహిళలు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 పే స్కేల్ :
- 7వ CPC ప్రకారం 7వ లెవెల్ పే స్కేల్ వర్తిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థుల యొక్క దరఖాస్తులు ఆధారంగా ఇంటర్వ్యూ లేదా వ్రాత పరిక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 09/11/2024
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 28/11/2024
- ఫైనల్ సబ్మిషన్ కొరకు చివరి తేది : 29/11/2024