నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి యంగ్ ప్రొఫెషనల్ -1 మరియు అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆపరేటర్ (AFO) అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత ఉన్నవారు స్వయంగా ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపికైన వారు కనీసం 18 వేల నుంచి గరిష్టంగా 30 వేల వరకు జీతం పొందే అవకాశం ఉంటుంది.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఉండవలసిన అర్హతలు , ఎంపిక విధానం, జీతం అప్లికేషన్ విధానం వంటి ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హతను ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరవ్వండి.
🏹 రైల్వేలో 5,647 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ విడుదల – Click here
🏹 పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ కటక్ లో ఉన్న నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి విడుదలైంది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- యంగ్ ప్రొఫెషనల్-1 మరియు అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆపరేటర్ అనే పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 విద్యార్హత :
- యంగ్ ప్రొఫెషనల్ -1 ఉద్యోగాలకు అగ్రికల్చర్ లేదా బయోటెక్నాలజీ లేదా, ఎన్విరాన్మెంటల్ సైన్స్ లేదా బొటనిలో బిఎస్సీ పూర్తి చేసిన వారు అర్హులు.
- అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆపరేటర్ ఉద్యోగాలకు అగ్రికల్చర్ సబ్జెక్టులో రెండు సంవత్సరాల ఒకేషనల్ కోర్సు పూర్తి చేసిన వారు లేదా అగ్రికల్చర్ సబ్జెక్టులో డిప్లమో పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. (లేదా) పదో తరగతి విద్యార్థి తో పాటు రెండు సంవత్సరాల అగ్రికల్చర్ ఫీల్డ్ వర్క్ అనుభవం మరియు అగ్రికల్చర్ ఫామ్ మిషనరీ ఆపరేషన్ స్కిల్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు.
🔥 వయస్సు :
- యంగ్ ప్రొఫెషనల్-1 ఉద్యోగాలకు 21 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు.
- అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆపరేటర్ ఉద్యోగాలకు 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు.
🔥దరఖాస్తు విధానం :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు.
🔥 అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 జీతం :
- యంగ్ ప్రొఫెషనల్-1 ఉద్యోగాలకు 18,000/- జీతము ఇస్తారు.
- అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆపరేటర్ ఉద్యోగాలకు 30,000/- జీతము ఇస్తారు.
🔥 ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
🔥 ఇంటర్వ్యూ తేది :
- 26/11/2024 తేదిన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
🔥 ఇంటర్వ్యూ ప్రదేశం :
- ICAR – NRRI , Cuttack , Odisha
🔥 జాబ్ లొకేషన్ :
- ICAR – NRRI, Cuttack , Odisha
👉 Click here for notification – Click here
👉 Official Website – Click here