పూణే కేంద్రంగా గల టేరిటోరియల్ ఆర్మీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ సథరన్ కమాండ్ నందు గ్రూప్ సి సివిలియన్ డిఫెన్స్ ఎంప్లాయీస్ ఉద్యోగాలు అయిన లోయర్ డివిజనల్ క్లర్క్ ( LDC ) & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ( ప్యూన్) ఉద్యోగాల భర్తీ నిమిత్తం అర్హత కలిగిన పురుష / మహిళా అభ్యర్థుల ఎంపిక నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 రైల్వేలో 5,647 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ విడుదల – Click here
🏹 పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- టేరిటోరియల్ ఆర్మీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ సథరన్ కమాండ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 02
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- లోయర్ డివిజనల్ క్లర్క్ ( LDC ) -01
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ( ప్యూన్) – 01
🔥 విద్యార్హత :
లోయర్ డివిజనల్ క్లర్క్ ( LDC ) :
- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి 12 వ తరగతి లేదా తత్సమాన అర్హత లో ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- కంప్యూటర్ మీద ఇంగ్లీష్ లో నిముషానికి 35 పదాలు లేదా హిందీలో 30 పదాలు టైప్ చేయగలిగే సామర్థ్యం కలిగి వుండాలి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ( ప్యూన్) :
- గుర్తింపు పొందిన సంస్థ నుండి మెట్రిక్యులేషన్ / పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి వుండాలి.
🔥 వయస్సు :
- అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు నిండి 25 సంవత్సరాల లోపు వయస్సు వుండాలి.
- గవర్నమెంట్ సర్వెంట్స్ కి లోయర్ డివిజనల్ క్లర్క్ కి40 సంవత్సరాల వరకు , మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి 35 సంవత్సరాల వరకు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం లో అప్లై చేయాలి.
- నోటిఫికేషన్ లో ప్రస్తావించిన ప్రోఫార్మా ప్రకారం దరఖాస్తు ను చేతితో రాసి లేదా ప్రింట్ తీసి ,ఫీల్ చేయాలి. ఆ దరఖాస్తు తో పాటు సంబంధిత విద్యార్హత మరియు ఇతర ధృవపత్రాలు జత చేసి ఎన్వలప్ లో నింపి ,20 రూపాయల స్టాంప్ అతికించి , ఎన్వలప్ పైన APPLICATION FOR THE POST OF MULTI TASKING SERVICE / LDC STAFF ( NON TECHNICAL ) GROUP ‘C’ VAC. అని రాసి క్రింద పేర్కొన్న చిరునామాకు పంపించాలి.
- దరఖాస్తు పంపించవలసిన చిరునామా :
- Territorial army group headquarters , Southern command , Opp ASI , Mundhwa road , ghorpadi , Pune – 411011.
🏹 విశాఖపట్నం & విజయవాడ విమానాశ్రయాల్లో ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 జీతం :
- 7 వ CPC ప్రకారం లోయర్ డివిజనల్ క్లర్క్ వారికి 2 వ లెవెల్ పే 19,900/- రూపాయలు నుండి 63,200/- రూపాయల వరకు గల పే స్కేల్ వర్తిస్తుంది & అన్ని అలౌవేన్స్ లు లభిస్తాయి.
- 7 వ CPC ప్రకారం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వారికి 1వ లెవెల్ పే 18,000/- రూపాయలు నుండి 56,900/- రూపాయల వరకు గల పే స్కేల్ వర్తిస్తుంది & అన్ని అలౌవేన్స్ లు లభిస్తాయి.
🔥 ఎంపిక విధానం :
- వ్రాత పరీక్ష నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- LDC ఉద్యోగానికి వ్రాత పరీక్ష తో పాటుగా స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
- వ్రాత పరీక్ష లో జనరల్ అవేర్నెస్ , జనరల్ ఇంటెలిజన్స్ , ఇంగ్లీష్ , రీజనింగ్ , క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు వుంటాయి.
- తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నలకు ఋణత్మక మార్కుల విధానం వుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
- దరఖాస్తు ఆఫీస్ వారి చిరునామాకు పంపించుటకు చివరి తేది : 17/11/2024