రైల్వేలో 5647 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | Railway Recruitment Cell Notification 2024 | Latest Railway jobs Recruitment 2024

రైల్వేలో భారీగా 5,647 పొస్తులతో భారీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.. ఈ నోటిఫికేషన్ ను నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 5,647 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసే అవకాశం.  

10th+ITI, 10+2 విద్యార్హతలు ఉన్నవారు అప్లై చేయాలి ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అప్లై చేయండి.

🏹 పదో తరగతి, ఇంటర్ అర్హతలతో అటవీ శాఖల ఉద్యోగాలు – Click here 

🏹 మన రాష్ట్రంలో గ్రంధాలయాల్లో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది.

🔥 విద్యార్హతలు : 

  • 10th విద్యార్హత తో పాటు సంబంధిత ట్రేడ్లలో ITI పూర్తి చేసిన వారు అర్హులు. 
  • పదో తరగతి తర్వాత సైన్స్ గ్రూపులో (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో) ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు కూడా అర్హులు. 

🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ : 04-11-2024

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 04-11-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 03-12-2024

🔥 అర్హత : 10th + ITI, 10+2 (సైన్స్ గ్రూపులో)

🔥 వయస్సు : 

  • కనీసం 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులవుతారు. 

🔥 వయస్సు సడలింపు : 

  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PWBD అభ్యర్థులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ విధానం : అర్హత ఉన్న అభ్యర్థులు Online లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : 100/-

  • ఎస్సీ, ఎస్టీ,PwBD, EBC మరియు మహిళలకు ఫీజు లేదు.

🔥 అప్రెంటిస్ శిక్షణ కాలం : ఒక సంవత్సరం అప్రెంటిస్ శిక్షణ ఇస్తారు.

🔥 స్టైఫండ్ :

  • ఎంపికైన వారికి స్టైఫండ్ కూడా ఇస్తారు.

🔥 అప్రెంటిస్ శిక్షణ కాలం : ఒక సంవత్సరం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!