Income Tax Appellate Tribunal నుండి ప్రైవేట్ సెక్రటరీ మరియు సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత గల నిరుద్యోగులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు డిసెంబర్ 6వ తేది లోపు అప్లై చేయాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు , ఉండవలసిన అర్హతలు, జీతం, అప్లికేషన్ విధానము, అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు, ఎంపిక విధానము, పరీక్షా విధానము మరియు ఇతర ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి.
🏹 విశాఖపట్నం & విజయవాడ విమానాశ్రయాల్లో ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 రైల్వేలో 5,647 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ విడుదల – Click here
🏹 పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- Income Tax Appellate Tribunal నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 35
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- ప్రైవేట్ సెక్రటరీ , సీనియర్ ప్రైవేట్ సెక్రటరీఅనే పోస్టులను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అవకాశం ఉంది.
🔥 కనిష్ట వయస్సు :
- ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి.
🔥 గరిష్ఠ వయస్సు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు అర్హులు.
🔥దరఖాస్తు విధానం :
- అప్లికేషన్ నింపి, సంబంధిత దరఖాస్తులు జాతపరిచి పోస్టు ద్వారా పంపించాలి.
🔥 జీతము :
- సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగాలకు 47,600/- నుండి 1,51,100/- వరకు జీతము ఇస్తారు.
- ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగాలకు 44,900/- నుండి 1,42,400/- వరకు
🔥 ఫీజు :
- ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 ఎంపిక విధానం :
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యు నిర్వహించి ఎంపిక చేస్తారు.
- ఎంపిక విధానంలో పేపర్-1 100 మార్కులకు , పేపర్-2 100 మార్కులకు , స్కిల్ టెస్ట్ 100 మార్కులకు , ఇంటర్వ్యు 50 మార్కులకు నిర్వహిస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు 06-12-2024 తేదీలోపు అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ పంపవలసిన చిరునామా :
Deputy Registrar, Income Tax Appellate Tribunal, Pratishtha Bhavan, Old Central Government, Offices Building, 4th Floor, 101, Maharshi Karve Marg, Mumbai – 400020
👉 Download Full Notification – Click here
👉 Download Application – Click here