సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ సంస్థ ఆన్లైన్ విధానం ద్వారా టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 40
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలు
- లైబ్రేరియన్
- డిప్యూటీ లైబ్రేరియన్
- ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ ( అన్ డిప్యూటేషన్ )
- అసిస్టెంట్ రిజిస్టర్
- సెక్యూరిటీ ఆఫీసర్
- ప్రైవేటు సెక్రటరీ
- ప్రైవేటు సెక్రటరీ ( ప్రైవేటు )
- ఎస్టేట్ ఆఫీసర్
- సెక్షన్ ఆఫీసర్
- నర్సింగ్ ఆఫీసర్
- పర్సనల్ అసిస్టెంట్
- అసిస్టెంట్
- అప్పర్ డివిజన్ క్లర్క్
- లేబరేటరీ అసిస్టెంట్
- లోయర్ డివిజన్ క్లర్క్
- కుక్
- డ్రైవర్
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్
- లాబరేటరీ అటెండెంట్
- లైబ్రరీ అటెండెంట్
🔥 విద్యార్హత :
- పోస్టులను అనుసరించి 10 వ తరగతి ఇంటర్మీడియట్ , ఐటిఐ , డిగ్రీ , సంబంధిత విభాగాలలో బి. ఈ / బి. టెక్ , మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
( అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు కోసం నోటిఫికేషన్ ను తప్పనిసరిగా చదవండి)
🔥 గరిష్ఠ వయస్సు :
- లైబ్రేరియన్ – 57 సంవత్సరాలు
- డిప్యూటీ లైబ్రేరియన్ – 55 సంవత్సరాలు
- ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ ( అన్ డిప్యూటేషన్ ) – 56 సంవత్సరాలు
- అసిస్టెంట్ రిజిస్టర్ – 40 సంవత్సరాలు
- సెక్యూరిటీ ఆఫీసర్ ప్రైవేటు సెక్రటరీ ఎస్టేట్ ఆఫీసర్ , సెక్షన్ ఆఫీసర్ , నర్సింగ్ ఆఫీసర్ , పర్సనల్ అసిస్టెంట్ అసిస్టెంట్ & డ్రైవర్ : 35 సంవత్సరాలు
- ప్రైవేటు సెక్రటరీ ( ప్రైవేటు ) – 56 సంవత్సరాలు
- అప్పర్ డివిజన్ క్లర్క్ , లేబరేటరీ అసిస్టెంట్ & కుక్ 32 సంవత్సరాలు
- లోయర్ డివిజన్ క్లర్క్ ,మల్టీ టాస్కింగ్ స్టాఫ్ , లాబరేటరీ అటెండెంట్ , లైబ్రరీ అటెండెంట్ 30 సంవత్సరాలు
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
- PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- అభ్యర్థులు 600/- రూపాయల అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
- ఎస్సీ , ఎస్టీ , PWbD, మహిళా అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 జీతం :
- లైబ్రేరియన్ – 1,44,200/- రూపాయలు
- డిప్యూటీ లైబ్రేరియన్ – 131400/- రూపాయలు
- ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ ( అన్ డిప్యూటేషన్ ) – 78,800/- రూపాయలు
- అసిస్టెంట్ రిజిస్టర్ – 56,100/- రూపాయలు
- సెక్యూరిటీ ఆఫీసర్ , ప్రైవేటు సెక్రటరీ , ప్రైవేటు సెక్రటరీ ( ప్రైవేటు ) , ఎస్టేట్ ఆఫీసర్ , సెక్షన్ ఆఫీసర్ , నర్సింగ్ ఆఫీసర్ – 44,900/- రూపాయలు
- పర్సనల్ అసిస్టెంట్ , అసిస్టెంట్ -35,400 /- రూపాయలు
- అప్పర్ డివిజన్ క్లర్క్ , లేబరేటరీ అసిస్టెంట్ – 25,500/- రూపాయలు
- లోయర్ డివిజన్ క్లర్క్ కుక్ డ్రైవర్ – 19,900/- రూపాయలు
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ , లాబరేటరీ అటెండెంట్ & లైబ్రరీ అటెండెంట్ – 18,000/- రూపాయలు
🔥 ఎంపిక విధానం : వ్రాత పరీక్ష నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 04/12/2024 ( సాయంత్రం 5:00 గంటల లోగా )
- వ్రాత పరీక్ష నిర్వహణ తేది : 10/12/2024
👉 Click here for official website
👉 Click here for Apply librarian & deputy librarian
👉 Click here for apply other Group – A , B , C posts