తెలంగాణలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | Telangana Health Department Jobs Recruitment 2024 | Telangana Jobs Notifications

మన తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. 

ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ పద్ధతిలో భర్తీ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్న వారు తప్పనిసరిగా త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి.

🔥 అటవీ శాఖలో 10th , 12th అర్హతతో ఉద్యోగాలు – Click here 


🔥 తెలంగాణ గ్రంథాలయాల్లో ఉద్యోగాలు – Click here

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

🔥 Join Our Telegram Channel

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

  • జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం , నిజామాబాద్ జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది. 
  • ఈ ఉద్యోగాలకు లొకల్ / నాన్ లోకల్ అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • నిజామాబాద్ జిల్లా లో DMHO విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా MLHP (MBBS & BAMS) మరియు MLHP (Staff Nurse) అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥  మొత్తం ఖాళీల సంఖ్య : 13

🔥  విద్యార్హతలు : క్రింద తెలిపిన విధంగా పోస్టులను అనుసరించి వివిధ రకాల అర్హతలు కలిగి ఉండాలి.

🔥 వయస్సు : 

  • జూనియర్ పోస్టుకు 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

🔥 వయస్సులో సడలింపు : 

  • SC, ST, BC, EWS వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు ఉంటుంది.

🔥 ఫీజు :

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 జీతము : 

  • (MBBS & BAMS) ఉద్యోగాలకు 40,000/-
  • MLHP (Staff Nurse) ఉద్యోగాలకు 29,900/-

🔥 పరీక్ష విధానం : ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 06-11-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 09-11-2024

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :  

O/o Dist. Medical & Health Office, Room No.201, IDOC Complex, Dubba, Nizamabad.

Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.

🔥 Download Notification & Application 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!