తెలంగాణ రాష్ట్రం లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ,వరంగల్ (NIT – వరంగల్) సంస్థ నుండి తాత్కాలిక , కాంట్రాక్టు ప్రాతిపదికన న లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు మొదటిగా ఒక సంవత్సరం కాలానికి పనిచేసే విధంగా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత అభ్యర్థి యొక్క పెర్ఫార్మెన్స్ మరియు సంస్థ యొక్క అవసరం ఆధారంగా కొనసాగించబడతారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 10th అర్హతతో 545 కానిస్టేబుల్ ఉద్యోగాలు – Click here
🏹 PF ఆఫీస్ లో ట్రైనీ ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , వరంగల్ ( NIT – వరంగల్ )
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం 5 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- గుర్తింపు పొందిన సంస్థ నుండీ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ నందు పోస్ట్ గ్రాడ్యుయేషన్ (M.L.I.Sc) లో, 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
🔥 గరిష్ఠ వయస్సు :
- అభ్యర్థి వయస్సు 28 సంవత్సరాల లోపు వుండాలి.
- ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
- PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అండర్ ప్రాజెక్ట్ / కాంట్రాక్టుచల్ స్టాఫ్ అనే విభాగంలో తేది : 30/11/2024 లోగా అప్లై చేయాలి.
- అభ్యర్థులను షార్ట్ లిస్ట్ కొరకు పిలిచినప్పుడు వారి అర్హతకి సంబంధించిన ధృవపత్రాలు ను ఒరిజినల్ & సెల్ఫ్ అట్టెస్టెడ్ జిరాక్స్, భారత ప్రభుత్వం ద్వారా పొందిన గుర్తింపు పత్రం , రెండు కలర్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు ను తీసుకొని వెళ్ళాలి.
🔥 జీతం : నెలకి 20,000/- రూపాయల జీతం లభిస్తుంది
🔥 ఎంపిక విధానం : అభ్యర్థులను వ్రాత పరీక్ష / ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 30/11/2024
👉 Click here for official website