ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) నుండి ఏదైనా డిగ్రీ విద్యార్హతతో 1000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లు తెలియజేయడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు , ఉండవలసిన అర్హతలు, జీతం, అప్లికేషన్ విధానము, అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు, ఎంపిక విధానము, పరీక్షా విధానము మరియు ఇతర ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి.
🏹 విశాఖపట్నం & విజయవాడ విమానాశ్రయాల్లో ఉద్యోగాలు భర్తీ – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- IDBI Bank Ltd నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 1000
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- IDBI బ్యాంక్స్ లో ఎగ్జిక్యూటివ్ – సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ESO) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ విద్యార్హత పూర్తి చేసి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
🏹 PF ఆఫీస్ లో ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 కనిష్ట వయస్సు :
- ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి కనీసం 20 సంవత్సరాలు వయసు ఉండాలి.
🔥 గరిష్ఠ వయస్సు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు
🔥 వయసులో సడలింపు వివరాలు :
- ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
- PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
🔥 జీతము :
- ఎంపికైన వారికి మొదటి సంవత్సరం 29,000/- చొప్పున జీతం ఇస్తారు.
- ఎంపికైన వారికి రెండవ సంవత్సరం 31,000/- చొప్పున జీతం ఇస్తారు.
🔥 ఫీజు :
- SC, ST ,PwBD అభ్యర్థులకు ఫీజు : 250/-
- ఇతరులకు ఫీజు 1050/-
🔥 ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం :
- పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు ఇస్తారు.
- పరీక్షా సమయం 120 నిమిషాలు
- పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ¼ వంతు మార్కులు తగ్గిస్తారు.
🏹 APCRDA లో ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 ముఖ్యమైన తేదిలు :
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 06/11/2024
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 20/11/2024
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- IDBI Bank భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు 07-11-2024 నుండి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- IDBI Bank భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు 16-11-2024 తేదీలోపు అప్లై చేయాలి.
🔥 పరీక్ష తేదీ :
- ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా 01-11-2024 తేదీన పరీక్ష నిర్వహిస్తారు.
🔥 పరీక్షా కేంద్రాలు :
- ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
👉 Download Full Notification – Click here