Headlines

టీటీడీ అన్న ప్రసాదం ట్రస్ట్ లో ఉద్యోగాలు భర్తీ | TTD Water and Food Analysis Laboratory Recruitment 2024 | TTD Latest Jobs Notification 2024

తిరుమల తిరుపతి దేవస్థానం , తిరుపతి నందు గల వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ లేబరేటరీ సంస్థ నుండి HOD /  క్వాలిటీ మేనేజర్ ఉద్యోగం భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 PF ఆఫీస్ లో ఉద్యోగాలు భర్తీ – Click here 

🏹 APCRDA లో ఉద్యోగాలు భర్తీ – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ లేబరేటరీ , టీటీడీ,తిరుపతి

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 01

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: HOD /  క్వాలిటీ మేనేజర్

🔥 విద్యార్హత : 

  • కెమిస్ట్రీ , బయోకెమిస్ట్రీ , మైక్రో బయాలజీ , డైరీ కెమిస్ట్రీ , అగ్రికల్చర్ సైన్స్ , బయోటెక్నాలజీ , ఫుడ్ సేఫ్టీ  , ఫుడ్ టెక్నాలజీ , ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ,  డైరీ టెక్నాలజీ , ఆయిల్ టెక్నాలజీ వంటి విభాగాలలో భారతదేశ యూనివర్సిటీ ల నుండి డాక్టరేట్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి వుండాలి.
  • FSSAI designated మరియు ఫుడ్ టెస్టింగ్ లాబొరేటరి అక్రేడిటెడ్ సంస్థ లో సూపర్వైజరీ పోసిషన్ లో కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • FSSAI ప్రకారం ఫుడ్ అనలిస్ట్ గా అర్హత కలిగి వుండాలి.
  • ISO / IEC 17025 : 2017 సర్టిఫైడ్ అసెస్సర్ గా వుండాలి.
  • మెథడ్ డెవలప్మెంట్ అండ్ వాలిడేషన్ ఇన్వాల్వింగ్ అనలిటికల్ ఈక్విమెంట్స్ GC ,  HPLC , GC – MSMS , LC – MSMS లో నాలెడ్జ్ కలిగి వుండాలి.

🔥 గరిష్ఠ వయస్సు : 62 సంవత్సరాలు 

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసి , ప్రింట్ తీసుకుని , ఫీల్ చేయాలి , సంబంధిత అప్లికేషన్ ను క్రింద తెలిపిన చిరునామాకు సెండ్ చేయాలి.
  • దరఖాస్తు 30/11/2024 సాయంత్రం 5:00 గంటల లోగా చిరునామా కి చేరాలి.

🔥 దరఖాస్తు పంపాల్సిన చిరునామా :

Senior Analyst, Water and Food Analysis Laboratory, TTD, Marketing Godown First Floor, Beside Goshala, Tirumala (Andhra Pradesh) – 517504

🔥 ఎంపిక విధానం : అభ్యర్థి యొక్క అన్ని అంశాలను పరిగణించి ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన తేది

  • దరఖాస్తు 30/11/2024 సాయంత్రం 5:00 గంటల లోగా చిరునామా కి చేరాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!