తెలంగాణ రాష్ట్రంలో 108 అత్యవసర వాహనాల్లో ఉద్యోగాలు భర్తీకి అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జగిత్యాల జిల్లాలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT) అనే పోస్టులను భర్తీ చేస్తున్నారు.
🔥 10th అర్హతతో 545 ఉద్యోగాలు – Click here
ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత ఉన్న వారు ఈ నెల 6వ తేదిన జిల్లా మాత శిశు ఆసుపత్రిలో సంబంధిత ఒరిజినల్ మరియు జిరాక్స్ లతో ఉదయం 10 గంటలు నుండి 4 గంటల వరకు హజరు కావాలి అని 108 అత్యవసర సేవల జిల్లా కోఆర్డినేటర్ V. రాము తెలిపారు. అభ్యర్థులు మరి కొన్ని వివరాలు కోసం 9959783649 అనే నంబర్ కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
🏹 అర్హతలు : ANM / GNM , B.Sc (Nursing) , B.ఫార్మసీ , M.ఫార్మసీ, B.Sc (BZC)
🏹 వయస్సు : 25 నుండి 30 సంవత్సరాలు
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.