Headlines

పదో తరగతి అర్హతతో 545 Constable ఉద్యోగాలు భర్తీ | ITBP Constable Recruitment 2024 | ITBP Latest jobs Notification in Telugu

భారత ప్రభుత్వం , హోం మంత్రిత్వ శాఖ పరిధిలో గల ఇండొ టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ( ఐటిబిపి ) సంస్థ నుండి కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాలు భర్తీ కొరకు  అర్హత గల పురుష అభ్యర్థులను దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • పదవ తరగతి విద్యార్హతతో ఈ ఉద్యోగాలను పొందవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 PF ఆఫీస్ లో ఉద్యోగాలు భర్తీ – Click here 

🏹 APCRDA లో ఉద్యోగాలు భర్తీ – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • ఇండొ టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటిబిపి) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య

  • నోటిఫికేషన్ ద్వారా మొత్తం 545 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  • కానిస్టేబుల్ (డ్రైవర్) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత : 

  • గుర్తింపు పొందిన సంస్థ / యూనివర్సిటీ నుండి మెట్రికులేషన్ లేదా పదవ తరగతి ఉత్తీర్ణత పొంది వుండాలి.
  • వాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి వుండాలి.

🔥 వయస్సు : 

  • 21 సంవత్సరాల నుండి 27 సంవత్సరాలలోపు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

🔥 వయస్సులో సడలింపు : 

  • ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  •  ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
  • PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
  • వయస్సు నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేది గా 06/11/2024 ను నిర్ణయించారు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు

  • జనరల్ , ఓబీసీ , EWS అభ్యర్థులు 100/- రూపాయల అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ లో చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, ex – సర్వీస్ మాన్ వారు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 జీతం

  • 21,700/- రూపాయల నుండి 69,000/- రూపాయల వరకు గల పే స్కేల్ వర్తిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులను ఫిజికల్ స్టాండర్డ్స్ , ఫిజికల్ ఎఫిషియన్సీ పరిక్ష , వ్రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 ఫిజికల్ స్టాండర్డ్స్ :

  • అభ్యర్థులు యొక్క శారారిక దృఢత్వం ఈ క్రింది విధంగా వుండాలి.

🔥 ఫిజికల్ ఎఫిషియన్సీ పరిక్ష వివరాలు : 

  • ఫిజికల్ ఎఫిసియన్సీ పరిక్ష లో రన్నింగ్ , హైహ్ జంప్ ఉంటాయి.

🔥 ముఖ్యమైన తేదిలు

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 08/10/2024
  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 06 / 11 / 2024
  • అర్హత నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేది : 06/11/2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!