ఆంధ్రప్రదేశ్ లో 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ – జిల్లాల వారీగా ఖాళీలు ఇవే | AP DSC Notification 2024 | AP TET Results Released | How To check AP TET Results

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు ఈ రోజు ఉదయం విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విడుదల చేశారు.

🏹 PF ఆఫీస్ లో ఉద్యోగాలు భర్తీ – Click here 

🏹 APCRDA లో ఉద్యోగాలు భర్తీ – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

ఈసారి టెట్ కు 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్లై చేసిన వారిలో 3,68,661 మంది హాజరు అయ్యారు. 58,639 మంది గైర్హాజయ్యారు. ప్రస్తుతం ఈ ఫలితాలను మంత్రి నారా లోకేష్ గారు విడుదల చేస్తారు. 

డీఎస్సీ లో టెట్ మార్కులకు 20% వెయిటేజ్ ఇస్తారు. గతంలో టెట్ అర్హత సర్టిఫికేట్ కు ఏడు సంవత్సరాలు మాత్రమే Validity ఉండేది. 2022 లో validity ని జీవితకాలంకి మార్చడం జరిగింది. 

  • ఈ నెల 6వ తేదిన 16,347 పోస్టులతో DSC నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

🔥 DSC ఖాళీల వివరాలు ఇవే : 

  • SGT – 6,371
  • PET – 132
  • స్కూల్ అసిస్టెంట్స్ – 7725
  • TGT – 1781
  • PGT – 286
  • ప్రిన్సిపల్ – 52

🔥  జిల్లాల వారీగా ఖాళీలు వివరాలు ఇవే : 

  • శ్రీకాకుళం – 543
  • విజయనగరం – 583
  • విశాఖపట్నం – 1134
  • తూర్పుగోదావరి – 1346
  • పశ్చిమగోదావరి – 1067
  • కృష్ణా – 1213
  • గుంటూరు – 1159
  • ప్రకాశం – 672
  • నెల్లూరు – 673
  • చిత్తూరు – 1478
  • కడప – 709
  • అనంతపురం – 811
  • కర్నూలు – 2678

🏹 Note : డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే మా యూట్యూబ్ ఛానల్, వెబ్సైట్, టెలిగ్రాం చానల్స్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వాటిని ఫాలో అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!