Headlines

పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు | Indian Coast Guard Recruitment 2024 | Latest Government Jobs Alerts

ఇండియన్ కోస్ట్ గార్డ్ సంస్థ నుండి వివిధ పోస్ట్ ల భర్తీ కొరకు పురుష మరియు మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🔥 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here 

🔥 TTD లో ఉద్యోగాలు – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :  

  • ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 03

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • డ్రాఫ్ట్ మాన్ 
  • MTS ( ప్యూన్ ) 

🔥 విద్యార్హత

  • డ్రాఫ్ట్ మాన్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి సివిల్ / ఎలక్ట్రికల్ / మెకానికల్ / మెరైన్ ఇంజనీరింగ్ / నావల్ ఆర్కిటెక్చర్ & షిప్ కన్స్ట్రక్షన్ లో డిప్లొమా 

                  లేదా

  • ITI సంస్థ నుండి  పైన పేర్కొన్న విభాగాలలో డ్రాఫ్ట్ మాన్ షిప్ పూర్తిచేసి వుండాలి.
  • MTS ( ప్యూన్ ) : మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన అర్హత తో పాటు ఆఫీస్ అటెండెంట్ గా రెండు సంవత్సరాల పని అనుభవం.

🔥 వయస్సు :

  • డ్రాఫ్ట్ మాన్  : వయస్సు 18 నుండి 25 సంవత్సరాలలోపు వుండాలి
  • MTS ( ప్యూన్ ) : వయస్సు 18 నుండి 27 సంవత్సరాల లోపు వుండాలి.
  • వయస్సు నిర్ధారణ కొరకు 15/12/2024 ను కట్ ఆఫ్ తేదిగా నిర్ణయించారు.

🔥దరఖాస్తు విధానం :

  • అర్హత గల అభ్యర్థులు నోటిఫికేషన్ లో ప్రస్తావించిన అప్లికేషన్ ను ఫీల్ చేసి ,సంబంధిత సెల్ఫ్ అటస్టెడ్ ధృవపత్రాలు మరియు సెల్ఫ్ అట్టెస్టెడ్ కలర్ ఫొటోగ్రాఫ్ ను జత చేయాలి.
  • వీటిని 15/12/2024 లోగా క్రింద ప్రస్తావించిన అడ్రస్ కు చేరి వుండాలి.

🔥 దరఖాస్తు చేరవలసిన చిరునామా:

Directorate of Recruitment Coast Guard Headquarters,.Coast Guard Administrative Complex.C-1, Phase II, Industrial Area, Sector-62,Noida, U.P. – 201309

 🔥 అవసరమగు ధృవపత్రాలు : 

  1. ఆధార్ కార్డు
  2. 10 వ తరగతి సర్టిఫికెట్ లేదా తత్సమాన అర్హత సర్టిఫికెట్
  3. డిప్లొమా లేదా ఐటిఐ మార్క్ షీట్ మరియు సర్టిఫికెట్ 
  4. ఇటీవల కుల దృవీకరణ పత్రం ( ఓబీసీ , EWS )
  5. ఎవరైనా అభ్యర్థులు ప్రభుత్వ విభాగాలలో పని చేస్తున్నట్లు అయిన NOC ను కూడా పంపించాలి.
  6. రెండు ఇటీవల పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ( వైట్ బాక్ గ్రౌండ్ )
  7. 50 రూపాయల స్టాంప్ తో ఖాళీ ఎన్వలప్. నింపిన దరఖాస్తు ను ఎన్వలప్ లో పెట్టి , ఎన్వలప్ పై APPLICATON FOR THE POST OF DRAUGHTSMAN/ MTS (PEON) ను రాసి పంపాలి.

🔥 పే స్కేల్ :

  • డ్రాఫ్ట్ మాన్ ఉద్యోగాలకు లెవెల్ – 4 పే స్కేల్ , MTS ( ప్యూన్ )  ఉద్యోగాలకు లెవెల్ – 1 పే స్కేల్ వర్తిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • ముందుగా దరఖాస్తు చేసిన  అభ్యర్థులును షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు వ్రాత పరీక్ష నిర్వహించి , ఎంపిక చేస్తారు.
  • వ్రాత పరీక్ష లో ఒక గంట కాలంలో 80 మార్కులకు గాను 80 ప్రశ్నలు వుంటాయి.
  • వ్రాత పరీక్ష లో మాథెమాటిక్స్ , ఇంగ్లీష్ , మెంటల్ ఎబిలిటీ , జనరల్ అవేర్నెస్ సబ్జెక్టులు వుంటాయి. వీటితో పాటుగా డ్రాఫ్ట్మాన్ పరీక్షకు సైన్స్ సబ్జెక్టు అదనంగా వుంటుంది.

🔥 ముఖ్యమైన తేదిలు

  • ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు, చిరునామాకు చేరేందుకు చివరి తేది : 15/1/2024

👉  Click here for notification 

👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!