Headlines

PF ఆఫీస్ లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు భర్తీ | EPFO Young Professional Recruitment 2024 | Latest jobs Notifications in Telugu

భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ లేబర్ & ఎంప్లాయిమెంట్ పరిధిలో గల ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) సంస్థ నుండి కాంట్రాక్టు ప్రాధిపతికన  “యంగ్ ప్రొఫెషనల్స్ “ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది . 

ఈ ఉద్యోగాలకు  ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🔥 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here 

🔥 TTD లో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అనే భారత ప్రభుత్వ సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  • యంగ్ ప్రొఫెషనల్స్ అనే పోస్టులను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత :  

  • ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

🔥 గరిష్ఠ వయస్సు

  • 32 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ & ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
  • PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు నోటిఫికేషన్ లో ప్రస్తావించిన అప్లికేషన్ ను ఫీల్ చేసి , అధికారిక ఈమెయిల్ ఐడి: [email protected] కి పంపించాలి.

🔥 అప్లికేషన్ ఫీజు

  • ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 ఎంపిక విధానం

  • ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
  • అభ్యర్థులు యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇంటర్వ్యూ సమయంలో తీసుకురావాల్సి వుంటుంది.

🔥 జీతం : ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ కాబడిన అభ్యర్థులు నెలకు 65000/- రూపాయల జీతాన్ని పొందుతారు.

🔥 ముఖ్యమైన తేదిలు

  • దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : నవంబర్ 30 / 2024

🔥 ముఖ్యమైన అంశాలు :

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన అభ్యర్థులు వారం లో 5 రోజులు అంటే సోమవారం నుండి శుక్రవారం వరకు పని చేయాల్సివుంటుంది.
  • ఈ ఉద్యోగాలు టెంపరరీ బేస్ మీదుగా భర్తీ చేస్తున్నారు. ఒక సంవత్సరం కి గాను భర్తీ చేస్తారు.

అయితే అభ్యర్థులు యొక్క పెర్ఫార్మెన్స్ ఆధారంగా 3 సంవత్సరాల వరకు సర్వీస్ పొడిగిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!