ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA) నుండి ఏడు రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు వెంటనే జాయిన్ కావలసి ఉంటుంది.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 13వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో తమ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి..
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు, ఉండవలసిన అర్హతలు, జీతము , అప్లికేషన్ , విధానము వంటి ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉన్న ఉద్యోగాలకు త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి..
🏹 APSRTC లో జిల్లాల వారీగా ఖాళీలు భర్తీ – Click here
🏹 ఆంధ్ర బ్యాంకులో 1500 ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- GIS & మరియు రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్ , ప్లానింగ్ అసిస్టెంట్, జూనియర్ లైవ్లీహుడ్ స్పెషలిస్ట్, సీనియర్ లైవ్లీహుడ్ స్పెషలిస్ట్, జెండర్ / GBV స్పెషలిస్ట్, సీనియర్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ స్పెషలిస్ట్ , జూనియర్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ స్పెషలిస్ట్ అని వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 19
🔥 విద్యార్హత :
- పోస్టులను అనుసరించి క్రింది విధంగా అర్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి. విద్యార్హతలతో పాటు సంబంధిత రంగంలో అనుభవం కూడా కలిగి ఉండాలి.
🔥 దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించకుండా అప్లై చేసుకోవచ్చు.
🔥 ముఖ్యమైన తేదిలు :
- దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 30-10-2024
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 13-11-2024
🔥 ఉద్యోగం కాల పరిమితి :
- ఈ ఉద్యోగాలను ఒక సంవత్సరం కాలపరిమితిగాను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
🔥 జాబ్ లొకేషన్ : APCRDA, విజయవాడ
🏹 Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
👉 Click here for Notification – Click here
👉 Click here For Apply Online – Click here