CSIR – నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నుండి టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల నిరుద్యోగులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో అక్టోబర్ 23వ తేది నుండి నవంబర్ 21వ తేదీ వరకు అప్లై చేయవచ్చు. నోటిఫికేషన్ లో పేర్కొన్న విద్యార్హతలు కలిగిన భారతీయ పౌరులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంది..
👉 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకున్న తర్వాత మీకు అర్హత ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. మీరు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవసరమైన లింక్స్ ఆర్టికల్ చివర్లో ఇవ్వబడినవి.
🏹 APSRTC లో జిల్లాల వారీగా ఖాళీలు భర్తీ – Click here
🏹 ఆంధ్ర బ్యాంకులో 1500 ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- CSIR – NBRI అనే ప్రభుత్వ సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 08
🔥 విద్యార్హత :
- టెక్నికల్ అసిస్టెంట్ సంబంధిత సబ్జెక్టులలో డిప్లమో లేదా బీఎస్సీ విద్యార్హతతో పాటు పని అనుభవం ఉండాలి.
- టెక్నీషియన్ అనే ఉద్యోగాలకు టెన్త్ మరియు ఐటిఐ అర్హతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.
🔥 గరిష్ఠ వయస్సు :
- 28 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ & ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
- PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥 దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- SC, ST, PWD , ఎక్స్ సర్వీస్మెన్ మరియు మహిళా అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
- మిగతావారు 100/- ఫీజు చెల్లించాలి.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ట్రేడ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 జీతం :
- టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 70,890/- జీతము ఇస్తారు.
- టెక్నీషియన్ అనే ఉద్యోగాలను 38,840/-
🔥 ముఖ్యమైన తేదిలు :
- దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 23-10-2024
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 21-11-2024
👉 Click here for Notification – Click here
👉 Click here For Apply Online – Click here