ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ భర్తీకి సంబంధించి నిరుద్యోగులు ఎదురుచూస్తున్న శారీరిక కొలతలు మరియు శారీరక సామర్ధ్య పరీక్షలు, మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.
తాజా ప్రకటనకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.. 👇 👇 👇
🏹 గ్రామీణ విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాలు – Click here
🏹 బొగ్గు గనుల సంస్థలో భారీగా ఉద్యోగాలు – Click here
మీరు పోలీస్ కానిస్టేబుల్ , సబ్ ఇన్స్పెక్టర్, గ్రూప్ 2, రైల్వే, బ్యాంక్ , SSC వంటి వివిధ రకాల ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మా APP ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.
సీనియర్ ఫ్యాకల్టీ తో చెప్పిన ఏ క్లాసుల కోర్సు అయినా 499/- Only
🏹 Download our App – Click here
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 28-11-2022 తేదీన నోటిఫికేషన్ విడుదల చేసారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా 22-01-2023 తేదిన ప్రిలిమినరీ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 35 లొకేషన్స్ లో 997 సెంటర్స్ ఏర్పాటు చేసి నిర్వహించారు. ఈ పరీక్షకు 4,59,182 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 95,208 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.
- క్వాలిఫై అయిన అభ్యర్థులకు నిర్వహించాల్సిన శారీరక కొలతలు మరియు శారీరిక సామర్ధ్య పరీక్షలు కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చాయి.
- ఎట్టకేలకు శారీరక కొలతలు మరియు శారీరిక సామర్ధ్య పరీక్షలు నిర్వహణకు ఉన్న అడ్డంకులు తొలగించుకుని ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రక్రియ మొదలు పెట్టింది.
- ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారిలో కొంతమంది ఇప్పటికే స్టేజ్ -2 అప్లికేషన్ కూడా నింపారు. స్టేజ్ -2 అప్లికేషన్ పెట్టుకొని వారు ఇప్పుడు ఆన్లైన్ విధానంలో నవంబర్ 11 మధ్యాహ్నం 3:00 నుంచి 21 సాయంత్రం 5 గంటల వరకు స్టేజ్-2 ఆన్లైన్ అప్లికేషన్ నింపవచ్చు.
- శారీరక కొలతలు మరియు శారీరిక సామర్ధ్య పరీక్షలు డిసెంబర్ చివరి వారంలో జరుగుతాయి అని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది.
- అభ్యర్థులకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే 9441450639 లేదా 9100203323 అని నంబర్స్ కు సంప్రదించవచ్చు.
🔥 Official Website – Click here