Headlines

డిగ్రీ అర్హతతో క్లర్కు ఉద్యోగాలు | TIFR Clerk Trainee Recruitment 2024 | Latest jobs in Telugu

టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) నుండి అకౌంట్స్ మరియు అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో క్లర్క్ ట్రైని అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారికి ప్రతి నెల 22,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. 

TIFR విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ క్లర్క్ ట్రైని అనే ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ? ఎంపిక విధానము ? అప్లై చేసే విధానము వంటి వాటి యొక్క పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకోండి. విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేయడానికి ఈ ఆర్టికల్ చివరిలో లింకు కూడా ఇచ్చాము. అక్కడ క్లిక్ చేసి మీరు సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

🔥 ICSIL లో ఉద్యోగాలు – Click here

🔥 Google లో డిగ్రీ అర్హతతో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • ఈ నోటిఫికేషన్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనే సంస్థ విడుదల చేసింది. 

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 

  • మొత్తం 15 క్లర్క్ ట్రైనీ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు .
  • వీటిలో 10 పోస్టులు అకౌంట్స్ విభాగంలో ఉన్నాయి.
  • మరో ఐదు పోస్టులు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉన్నాయి.

🔥 జీతం : 

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 22,000- జీతము ఇస్తారు.

🔥 విద్యార్హతలు :

  • డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి టైపింగ్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 

🔥 గరిష్ట వయస్సు : 

  • గరిష్ట వయసు 28 సంవత్సరాలకు మించ కూడదు.

 🔥 దరఖాస్తు విధానం : 

  • అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావలసి ఉంటుంది.

🔥 ఇంటర్వ్యూకు పట్టుకుని వెళ్లాల్సిన డాక్యుమెంట్స్ : 

  • ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ , పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఐడెంటిటీ ప్రూఫ్ మరియు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాలి. 

🔥 ఎంపిక విధానం :

  • అర్హత కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ వంటి వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు. 

🔥 అప్లికేషన్ ఫీజు

  • ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయవచ్చు.

🔥 ముఖ్యమైన తేదీలు : 

  • ఇంటర్వ్యూ తేదీ : 18/11/2024 

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : 

Tata Institute Of Fundamental Research, 1 Homi Bhaba Road, Navy Nagar, Colba, Mumbai 400005.

👉 Click here for notification

👉 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!