జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER) నుండి డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా నవంబర్ 14వ తేదీలోపు పంపించాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ మీరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి మీకు ఉన్నట్లయితే అప్లై చేయండి.
🔥 ICSIL లో ఉద్యోగాలు – Click here
🔥 Google లో డిగ్రీ అర్హతతో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER) అనే సంస్థ విడుదల చేయడం జరిగింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- JIPMER ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తుంది.
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 18,000/- జీతము ఇస్తారు.
🔥 తప్పనిసరిగా ఉండవలసిన విద్యార్హతలు :
- కంప్యూటర్ అప్లికేషన్ / IT / కంప్యూటర్ సైన్స్ / ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
🔥 అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యత ఇచ్చే అర్హతలు :
క్రింది అర్హతలు మీకు లేకపోయినా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు కానీ ఇక్కడ నుంచి అర్హతలు ఉంటే ప్రాధాన్యత ఇచ్చి ఎంపిక చేస్తారు. 👇 👇 👇
- అప్లై చేసే అభ్యర్థులకు స్టెనోగ్రఫీ, అకౌంట్స్, క్యాష్ బుక్ లెడ్జెస్ వంటి వాటిపై అవగాహన ఉంటే ప్రాధాన్యత ఇస్తారు.
- M.S Office / డేటా ఎంట్రీ / స్టాటిస్టికల్స్ సాఫ్ట్వేర్ అనుభవం ఉంటే ప్రాధాన్యత ఇస్తారు.
- కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ చేయగలిగితే ప్రాధాన్యత ఇస్తారు.
- ఇంగ్లీష్ మరియు తమిళం చదవడం రాయడం మాట్లాడడం వచ్చుంటే ప్రాధాన్యత ఇస్తారు.
🔥 గరిష్ట వయస్సు :
- గరిష్ట వయసు 35 సంవత్సరాలకు మించ కూడదు.
🔥 దరఖాస్తు విధానం :
- అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను మెయిల్ ద్వారా పంపించాలి.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన మెయిల్ ఐడి :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ నింపి దానికి అన్ని అవసరమైన డాక్యుమెంట్స్ జతపరిచి PDF చేసి [email protected] కు Mail చేయాలి.
🔥 ఎంపిక విధానం :
- అప్లై చేసుకున్న అభ్యర్థులను ముందుగా వారి విద్యార్హతలు మరియు ఇతర వివరాలు ఆధారంగా షార్ట్ లిస్టు చేస్తారు.
- షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత అభ్యర్థుల జాబితా JIPMER వెబ్సైట్లో పెడతారు.
- తర్వాత అభ్యర్థులకు రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయవచ్చు.
🔥 ముఖ్యమైన తేదీలు :
- అప్లికేషన్ చివరి తేదీ 14/11/2024
🏹 అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
👉 Download Application – Click here