ప్రముఖ సంస్థ అయిన OYO లో Front Office Executive అనే ఉద్యోగాలకు అర్హత గల వారి నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఎంపికైన వారికి 2,40,000/- PA జీతము ఇస్తారు. వారంలో ఐదు రోజులు మాత్రమే పని ఉంటుంది. ఎంపికైన వారికి Medical Insurance వంటి వివిధ రకాల బెనిఫిట్స్ ఉండాలి.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. పూర్తి వివరాలు స్పష్టంగా తెలుసుకున్నాక మీరు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోండి. అప్లై చేయడానికి అవసరమైన లింకు ఈ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినది.
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : OYO
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- Front Office Executive ఉద్యోగాలకు
🔥 అర్హతలు :
- Hotel Management లో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
🔥 కనీస వయస్సు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
మొత్తం ఖాళీల సంఖ్య వివరాలు నోటిఫికేషన్ లో ఇవ్వలేదు.
🔥 అనుభవం :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥 జాబ్ లొకేషన్ :
- Work From Office
🔥 పని దినాల సంఖ్య : వారంలో 5 రోజులు మాత్రమే Work ఉంటుంది.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు లేదు.
🔥 జీతము :
- ప్రారంభంలో ప్రతి నెలా 20,000/- రూపాయలు జీతం ఇస్తారు.
- PF, ESI, మెడికల్ ఇన్స్యూరెన్స్ వంటి సదుపాయాలు కూడా ఉంటాయి.
🔥 అప్లై విధానం :
ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Online Link పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.
🔥 ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న అభ్యర్థులను వారి యొక్క విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఆన్లైన్ విధానంలో పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేయండి. అన్ని వివరాలు స్పష్టంగా చదివిన తర్వాత అప్లై చేయండి.