ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ICAR) సంస్థ నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఫీల్డ్ వర్కర్ (సెమీ స్కీల్డ్ హెల్ప్) పోస్ట్ భర్తీ కొరకు ఎంప్లాయిమెంట్ నోటీసు విడుదల చేయబడింది.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపిక కాబడిన అభ్యర్థులు ICAR – నెట్వర్క్ ప్రోగ్రాం అన్ ప్రిసిషన్ అగ్రికల్చర్ ( NePPA ) ప్రాజెక్టు లో 31/03/2026 వరకు పనిచేయాల్సివుంటుంది. కేవలం 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు . కేవలం ఇంటర్వ్యూ కి హాజరు అయి ఈ ఉద్యోగాన్ని పొందవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 గూగుల్ లో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ICAR )
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 01
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: ఫీల్డ్ వర్కర్ (సెమీ స్కీల్డ్ హెల్ప్)
🔥 విద్యార్హత :
- 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / ఇన్స్ట్రుమెంట్ / విభాగాలలో ITI పూర్తి చేసిన వారు మరియు పాలిహౌస్ , ఇరిగేషన్ , వీడింగ్ , హార్వెస్టింగ్ లలో పని అనుభవం వున్న వారికి ప్రాధాన్యత లభిస్తుంది.
🔥 గరిష్ఠ వయస్సు :
- 45 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ, ఎస్టీ , మహిళా అభ్యర్థులు వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
- వయస్సు నిర్ధారణకు 28/10/2024 ను కట్ ఆఫ్ తేదిగా నిర్ధారించారు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు నోటిఫికేషన్ లో ప్రస్తావించిన వెబ్ లింక్ ద్వారా ఫీల్ చేసిన అప్లికేషన్ తో పాటు విద్యార్హత సర్టిఫికెట్ ,డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ , ఎక్సపిరియన్స్ సర్టిఫికేట్ మరియు మిగతా అన్ని సర్టిఫికెట్లు కలిపి ఒకే PDF గా మార్చి 18/11/2024 లోగా సెండ్ చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు : ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు
🔥 జీతం : నెలవారీ 18,797/- రూపాయలు జీతం లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను స్క్రీనింగ్ చేసి , షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులను ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా ఆన్లైన్ ఇంటర్వ్యూ కి పిలుస్తారు.
- ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన తేదిలు :
- వెబ్ లింక్ ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది: 18/11/2024.
- వయస్సు నిర్ధారణకు కట్ ఆఫ్ తేది: 28/10/2024.
👉 Click here for apply web link