భారత ప్రభుత్వ , బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలో గల మహరత్న షెడ్యూల్ – A పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ అయినటు వంటి కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థ (CIL) నుండి మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కొరకు అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో మొత్తం 640 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 మరి కొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🏹 APRTC లో జిల్లాల వారీగా ఖాళీలు భర్తీ – Click here
🏹 ఆంధ్ర బ్యాంకులో 1500 ఉద్యోగాలు – Click here
🏹 తెలంగాణ తపాల శాఖలో పదో తరగతి ఉద్యోగ అవకాశాలు – Click here
🏹 తెలంగాణ నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు – Click here
🏹 APRTC లో 7545 ఉద్యోగాలు భర్తీ – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : కోల్ ఇండియా లిమిటెడ్ ( CIL)
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 640
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : మేనేజ్మెంట్ ట్రైనీ
🔥 విభాగాలు & ఖాళీల సంఖ్య :
- మైనింగ్ విభాగం – 263
- సివిల్ విభాగం – 91
- ఎలక్ట్రికల్ విభాగం – 102
- మెకానికల్ విభాగం – 104
- సిస్టమ్ విభాగం – 41
- E & A విభాగం – 39
🔥 విద్యార్హత :
- మైనింగ్ విభాగం : మైనింగ్ ఇంజనీరింగ్ లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత
- సివిల్ విభాగం : సివిల్ ఇంజనీరింగ్ , సంబంధిత లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత
- ఎలక్ట్రికల్ విభాగం : ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధిత లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత
- మెకానికల్ విభాగం : మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధిత లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత
- సిస్టమ్ విభాగం : B.E / B.Tech / B.Sc కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ ఇంజనీరింగ్ / ఐటి / MCA విభాగాలలో 1st క్లాస్ డిగ్రీ ఉత్తీర్ణత
- E & A విభాగం : 60 శాతం మార్కులతో B.E / B.Tech / బి. ఎస్సీ ఉత్తీర్ణత
🔥 గరిష్ఠ వయస్సు :
- 30 సంవత్సరాలు లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు
- ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
- PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
- వయస్సు నిర్ధారణకు 30/09/2024 ను కట్ ఆఫ్ తేదిగా నిర్ణయించారు.
🔥దరఖాస్తు విధానం :
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- జనరల్ & ఓబీసీ & EWS అభ్యర్థులు 1,000/- రూపాయల అప్లికేషన్ ఫీజు మరియు 180 రూపాయల GST , మొత్తం 1180 /- రూపాయలు చెల్లించాలి.
- ఎస్సీ , ఎస్టీ , PwBD , కోల్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు
🔥 జీతం :
- ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపిక కాబడిన అభ్యర్థులు మేనేజ్మెంట్ ట్రైనీ – E 2 గ్రేడ్ గా నియామకం పొందుతారు.
- వీరికి నెలకు 50,000/- రూపాయల నుండి 1,60,000 /- రూపాయల జీతం లభిస్తుంది
- ఒక సంవత్సరం ట్రైనింగ్ పీరియడ్ లో నెలకు 50,000/- రూపాయల జీతం లభిస్తుంది.
- కాలక్రమేణా ఇంక్రిమెంట్ లు లభిస్తాయి.
🔥 ఎంపిక విధానం :
- ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ ( GATE – 2024 ) హాజరు అయి వుండాలి.
- అభ్యర్థుల యొక్క GATE – 2024 స్కోర్ ఆధారంగా విభాగాల వారీగా ,కేటగిరీ ల వారీగా మెరిట్ ప్రాతిపదికన 1:3 నిష్పత్తి లో ఎంపిక చేసి , ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ కొరకు పంపిస్తారు
- ఫైనల్ మెరిట్ లిస్ట్ ను అధికారిక వెబ్సైట్ లో పొందుపరుస్తారు.
🔥 సర్వీస్ బాండ్ : ఈ పోస్టులకు ఎంపిక కాబడిన అభ్యర్థులు కనీసం 60 నెలలు పనిచేసే విధంగా 3 లక్షల సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ కి కట్టుబడి వుండాలి.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 29/10/2024
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 28/11/2024
- అర్హత నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేది : 12/11/2024
👉 Click here for official website