ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో కొత్తగా 40 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అన్ని జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల నుండి నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు.
భర్తీ చేసే ఉద్యోగాల్లో రెవెన్యూ శాఖలో E-డిస్ట్రిక్ట్ మేనేజర్ , E-డివిజనల్ మేనేజర్ అనే ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో E-డిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్టులు -13 , E-డివిజనల్ మేనేజర్ పోస్టులు – 27 ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానం, జీతము, అప్లికేషన్ విధానము మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలు అన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అప్లికేషన్ పెట్టుకోండి.
🏹 ఉద్యోగాల భర్తీలో భాగంగా తాజాగా విశాఖపట్నం జిల్లాలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే , Bank, SSC మరియు ఇతర ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా కలెక్టర్ కార్యాలయం , విశాఖపట్నం జిల్లా
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : E-డిస్ట్రిక్ట్ మేనేజర్ , E-డివిజనల్ మేనేజర్
🔥 జీతం : 22,500/-
🔥 అర్హత : BCA / BSc / BE / B.Tech / Master’s పూర్తి చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
🔥 వయస్సు :
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులవుతారు. (01-07-2024 నాటికి)
🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయం , విశాఖపట్నం నందు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు
🔥 ఎంపిక విధానం :
- అప్లై చేసుకున్న అర్హత గల అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు.
- తర్వాత ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు.
- ఐటీ సెక్టర్ లో రెండేళ్ల అనుభవం ఉన్నవారికి ఇంటర్వ్యూ సమయంలో ఐదు శాతం వెయిటేజీ మార్కులు ఇస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 04-11-2024
🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్స్ యొక్క సమాచారం మీరు తెలుసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు INB Jobs వెబ్సైట్ ఓపెన్ చేసి కొత్త నోటిఫికేషన్ తెలుసుకొని అప్లై చేయండి.
🏹 Download Full Notification – Click here