పోస్టల్ డిపార్టుమెంటు లో పని చేసేందుకు గాను నిరుద్యోగ అభ్యర్థులకు మంచి అవకాశం లభించింది.
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి డివిజన్ పరిధిలో కమిషన్ ప్రాధిపతికన తపాలా జీవిత భీమా పాలసీలను స్వీకరించేందుకు గాను కావాల్సిన ఏజెంట్ల నియామకం కొరకు భారత తపాలా శాఖ , పెద్దపల్లి డివిజన్ నుండి ప్రెస్ నోట్ విడుదల అయ్యింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు వుండదు. అలానే ఎటువంటి వ్రాత పరీక్షా లేకుండా కేవలం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి..
🏹 APSRTC లో జిల్లాల వారీగా ఖాళీలు భర్తీ – Click here
🏹 ఆంధ్ర బ్యాంకులో 1500 ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : భారత తపాలా శాఖ , పెద్దపల్లి డివిజన్ , తెలంగాణ రాష్ట్రం
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : కమిషన్ ఏజెంట్లు
🔥 విద్యార్హత :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటున్న అభ్యర్థులు కేవలం 10 వ తరగతి ఉత్తీర్ణత అయితే సరిపోతుంది.
🔥వయస్సు :
- 18 సంవత్సరాలు నిండి 50 సంవత్సరాల లోపు గల వారు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥దరఖాస్తు విధానం :
- ఆఫ్లైన్ విధానం ద్వారా ఫీల్ చేసిన అప్లికేషన్ ను పెద్దపల్లి డివిజన్ ఆఫీస్ లో లేదా హుజూరాబాద్ హెడ్ పోస్ట్ ఆఫీస్ లో తేది 04/11/ 2024 లోగా అందజేయాలి
🔥 అప్లికేషన్ ఫీజు : ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు
🔥 జీతం :
- ఇది కమిషన్ ఆధారిత ఉద్యోగం కాబట్టి మీరు నమోదు చేసే జీవిత భీమా పాలసీలు ఆధారంగా లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- తేది 11/11/2024 న నిర్వహించు ఇంటర్వ్యూ కి అభ్యర్థులు వారి యొక్క ధృవపత్రాలు తో హాజరు కావాలి.
- ఇంటర్వ్యూ నిర్వహణ ,డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
🔥 సెక్యూరిటీ డిపాజిట్ :
- అభ్యర్థులు ఏజెంట్లుగా నియమించబడితే సెక్యూరిటీ డిపాజిట్ క్రింద 5 వేల రూపాయలు చెల్లించాలి.
🔥 ముఖ్యమైన తేదిలు :
- ఆఫ్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 04/11/2024
- ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగు తేది : 11/11/2024