డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఇంటి వద్ద నుండి పని చేసా విధంగా ఒక మంచి ఉద్యోగ అవకాశం కల్పించబడింది.
ఫ్రెష్ ప్రింట్ (Fresh Prints) అనే సంస్థ ఇన్సైడ్ సేల్స్ అసోసియేట్ ( inside sales associate ) ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
ఈ ఉద్యోగాలను అభ్యర్థులు శాశ్వతంగా ఇంటి వద్ద నుండే ( work from home ) పనిచేసే విధంగా రూపొందించారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 దేశంలో ప్రధాన పోర్టుల్లో పర్మినెంట్ ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఫ్రెష్ ప్రింట్స్
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : ఇన్సైడ్ సేల్స్ అసోసియేట్ ( Inside Sales Associate )
🔥 విద్యార్హత : ఏదైనా డిగ్రీ
🔥దరఖాస్తు విధానం :
- ఆన్లైన్ విధానంలో క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లై చేసుకోగలరు.
🔥 జీతం : 56,000/- రూపాయలు
🔥 ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యొక్క దరఖాస్తులను స్క్రీనింగ్ చేసి , ఆన్లైన్ అసేస్మెంట్ , టెక్నికల్ ఇంటర్వ్యూ , HR ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.