ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) తమ సంస్థ పరిధిలో వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు సన్నాహకాలు చేస్తుంది. డ్రైవర్ , కండక్టర్ , అసిస్టెంట్ మెకానిక్ , శ్రామిక్ , ట్రాపిక్ సూపర్వైజర్ ట్రైనీ లు , మెకానిక్ సూపర్వైజర్ ట్రైనీ లు డిప్యూటీ సూపరంటెండెంట్ , జూనియర్ అసిస్టెంట్ వంటి పలు 18 కేటగిరీలలో 7545 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఎన్నో ఏళ్ల తర్వాత APSRTC లో ఉద్యోగాల భర్తీ కొరకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 APSRTC లో జిల్లాల వారీగా ఖాళీలు భర్తీ – Click here
🏹 ఆంధ్ర బ్యాంకులో 1500 ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( APSRTC
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 18 విభాగాలలో 7545 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- రెగ్యులర్ డ్రైవర్ – 3673
- కండక్టర్ – 1813
- అసిస్టెంట్ మెకానిక్ , శ్రామిక్ – 579
- ట్రాపిక్ సూపర్వైజర్ ట్రైనీ లు – 207
- మెకానిక్ సూపర్వైజర్ ట్రైనీ లు – 179
- డిప్యూటీ సూపరంటెండెంట్ – 280
- జూనియర్ అసిస్టెంట్ – 656
🔥 విద్యార్హత :
- పోస్టులను అనుసరించి పదవ తరగతి , ఇంటర్మీడియట్, ఐటిఐ , డిప్లొమా , డిగ్రీ , బి. టెక్ వంటి విద్యార్హతలు అవసరం అగును.
- రెగ్యులర్ డ్రైవర్ పోస్టులకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం అగును.
🔥 గరిష్ఠ వయస్సు : 42 సంవత్సరాలు వుండవచ్చు
- ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
- PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో లేదా ఆఫ్లైన్ విధానం అప్లై చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తారు.
🔥 జీతం : 30,000/- రూపాయల నుండి పై బడి పోస్ట్ లను అనుసరించి వుంటుంది.
🔥 ఎంపిక విధానం : వ్రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్ లోని పలు ముఖ్య నగరాలలో పరీక్ష నిర్వహిస్తారు.
🔥 నోట్:
- ఈ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పిన జాబ్ క్యాలెండర్ లో భాగంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం వుంది.
- పూర్తి నోటిఫికేషన్ వచ్చాక అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి , అర్హత వుంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు.
- అధికారిక నోటిఫికేషన్ వచ్చాక పూర్తి సమాచారాన్ని మరో ఆర్టికల్ లో
👉 Click here for official website