ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ( ఇస్రో ) యొక్క అనుబంధ సంస్థ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ( VSSC ) సంస్థ నుండి అప్రెంటిస్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ సెలక్షన్ డ్రైవ్ ద్వారా B.E / B. Tech / హోటల్ మేనేజ్మెంట్ / నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు / డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ / డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీసు వారు అప్రెంటిస్ ట్రైనీ గా ఉద్యోగాల పొందవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 APRTC లో జిల్లాల వారీగా ఖాళీలు భర్తీ – Click here
🏹 ఆంధ్ర బ్యాంకులో 1500 ఉద్యోగాలు – Click here
🏹 APRTC లో 7545 ఉద్యోగాలు భర్తీ – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ( VSSC ) అనే సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 585
🔥 భర్తీ చేయబోయే పోస్టులు:
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగాలు :
- ఏరోనాటికల్ / ఏరోస్పేస్ ఇంజనీరింగ్ : 15
- కెమికల్ ఇంజనీరింగ్ :10
- సివిల్ ఇంజనీరింగ్ :12
- కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ : 20
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ : 12
- ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ : 43
- మెకానికల్ ఇంజనీరింగ్ : 45
- మెటలర్జీ : 06
- ప్రొడక్షన్ ఇంజనీరింగ్ :04
- ఫైర్ అండ్ సేఫ్టీ :02
- హోటల్ మేనేజ్మెంట్ / కేటరింగ్ టెక్నాలజీ : 04
- జనరల్ స్ట్రీమ్ ( నాన్ ఇంజనీరింగ్ ) గ్రాడ్యుయేట్లు : 100
- టెక్నీషియన్ అప్రెంటిస్ :
- ఆటోమొబైల్ ఇంజనీరింగ్ : 08
- కెమికల్ ఇంజనీరింగ్ :25
- సివిల్ ఇంజనీరింగ్ :08
- కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ : 15
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ : 10
- ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ : 40
- ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ :06
- మెకానికల్ ఇంజనీరింగ్ : 50
- కమర్షియల్ ప్రాక్టీస్: 100
🔥 విద్యార్హత :
1)గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగాలు :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లో ఇంజనీరింగ్ విభాగం లో ఉద్యోగాలకు 65 శాతం మార్కులు లేదా 6.84 CGPA మార్కులు సాధించాలి.
- హోటల్ మేనేజ్మెంట్ / కేటరింగ్ టెక్నాలజీ విభాగం లో ఉద్యోగాలకు 60 శాతం మార్కులతో ఫస్ట్ క్లాస్ హోటల్ మేనేజ్మెంట్ / కేటరింగ్ టెక్నాలజీ ఉత్తీర్ణత సాధించాలి
- జనరల్ స్ట్రీమ్ ( నాన్ ఇంజనీరింగ్ ) గ్రాడ్యుయేట్లు 60 శాతం మార్కులతో లేదా 6.32 CGPA మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాలి.
2)టెక్నీషియన్ అప్రెంటిస్ :
- ఇంజనీరింగ్ డిప్లొమా అప్రెంటిస్ ఉద్యోగాలకు స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుండి సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత అవసరం.
- కమర్షియల్ ప్రాక్టీస్ విభాగంలో ఉద్యోగాలకు కమెరికల్ ప్రాక్టీస్ లో మూడు సంవత్సరాల డిప్లొమా తో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుండి షార్ట్ హ్యాండ్ & టైప్ రైటింగ్ 60 శాతం మార్కులు లేదా 6.32 CGPA సాధించి వుండాలి.
🔥 స్టైఫండ్ :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అభ్యర్థులు కు నెలకు 9000/- రూపాయలు ,
- టెక్నీషియన్ అప్రెంటిస్ అభ్యర్థులు కు నెలకు 8000/- రూపాయలు స్టైఫండ్ లభిస్తుంది.
🔥 గరిష్ఠ వయస్సు :
1)గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ :
- అన్ రిజర్వుడు కేటగిరీ వారికి 28 సంవత్సరాలు
- ఓబీసీ కేటగిరీ వారికి 31 సంవత్సరాలు
- ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 33 సంవత్సరాలు
- PWBD వారికి 38 సంవత్సరాలు గరిష్ఠ వయస్సు గా నిర్ధారించారు.
2)టెక్నీషియన్ అప్రెంటిస్ ( డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ) :
- అన్ రిజర్వుడు కేటగిరీ వారికి 30 సంవత్సరాలు
- ఓబీసీ కేటగిరీ వారికి 33 సంవత్సరాలు
- ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీ వారికి 35 సంవత్సరాలు
- PWBD వారికి 40 సంవత్సరాలు గరిష్ఠ వయస్సు గా నిర్ధారించారు.
3) టెక్నీషియన్ అప్రెంటిస్ ( డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ ) :
- అన్ రిజర్వుడు కేటగిరీ వారికి 26 సంవత్సరాలు
- ఓబీసీ కేటగిరీ వారికి 29 సంవత్సరాలు
- ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 31 సంవత్సరాలు
- PWBD వారికి 36 సంవత్సరాలు గరిష్ఠ వయస్సు గా నిర్ధారించారు.
వయస్సు నిర్ధారణకు 31/08/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయిస్తారు
🔥దరఖాస్తు విధానం :
- సెలక్షన్ డ్రైవ్ తేది : 28/10/2024 న వుంటుంది. ఆ తేదిన మాత్రమే అప్లికేషన్లు స్వీకరిస్తారు.
- అభ్యర్థులు NATS 2.O వెబ్సైట్ లో రిజిస్టర్ అయి వుండాలి.
- అభ్యర్థులు 28/10/2024 న సంబంధిత ధృవపత్రాలతో VSSC పెవిలియన్ వద్ద హాజరు కావాలి.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులకు వారికి వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లో వున్న వారిని ఎంపిక చేస్తారు. రిజర్వేషన్ వున్న వారికి సంబంధిత వెయిట్ఎజ్ లభిస్తుంది.
- అభ్యర్థులు తేది 28/10/2024 న ఇంటర్వ్యూ / సెలక్షన్ డ్రైవ్ కి హాజరు కావాలి.
- ఇంటర్వ్యూ కి హాజరు కావాల్సిన ప్రాంతం : VSSC guest house , ATF area , veli , near veli church , Thiruvananthapuram district , Kerala.
🔥 అవసరం అగు ధృవపత్రాలు :
- విద్యార్హత కి సంబంధించి ధృవపత్రాలు
- డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ( SSC / SSLC )
- కుల ధ్రువీకరణ పత్రం ( ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు)
- నాన్ క్రిమి లేయర్ సర్టిఫికెట్ ( ఓబీసీ అభ్యర్థులు )
- ఇన్కమ్ అసెట్ సర్టిఫికెట్ ( EWS అభ్యర్థులు)
- డిసబిలిటీ సర్టిఫికెట్ ( దివ్యంగ అభ్యర్థులు)
- ఎక్సపిరియెన్స్ సర్టిఫికెట్ ( వున్న వారు మాత్రమే )
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో గ్రాఫ్
పైన పేర్కొన్న సర్టిఫికెట్లు ఒరిజినల్ తో పాటు సెల్ఫ్ అటెస్టేడ్ కాపీస్ కూడా సెలక్షన్ డ్రైవ్ కి తీసుకొని వెళ్ళాలి
🔥 ముఖ్యమైన తేదిలు:
- సెలక్షన్ డ్రైవ్ నిర్వహించు తేది : 28/10/2024
- వయస్సు నిర్ధారణ , విద్యార్హత కి కట్ అఫ్ తేది : 31/08/2024
👉 Click here for official website