Headlines

తెలంగాణ నీటిపారుదల శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | TG Outsourcing Jobs Recruitment 2024 | Telangana Irrigation Department Laskar & Helper Jobs Recruitment 2024

తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ లో వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఎటువంటి నిర్ధిష్టనైన విద్యార్హత అవసరం లేదు.కేవలం తెలుగు భాష రాయడం , చదవడం వస్తె సరిపోతుంది. లష్కర్ , హెల్పర్ అనబడే ఈ ఉద్యోగాలు మొత్తం 1878 ఖాళీలుగా ఉన్నాయని గుర్తించారు.

అవుట్సోర్సింగ్ విధానంలో , ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలను మరికొన్ని రోజుల్లో భర్తీ చేయనున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 RTC లో జిల్లాల వారీగా ఖాళీలు భర్తీ – Click here 

🏹 ఆంధ్ర బ్యాంకులో 1500 ఉద్యోగాలు – Click here 

🏹 RTC లో 7545 ఉద్యోగాలు భర్తీ – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

తెలంగాణ నీటి పారుదల శాఖ లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 1878

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

లష్కర్ & హెల్పెర్ అనే ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు.

🔥 విద్యార్హత :

  • ఎటువంటి  నిర్ధిష్టమైన విద్యార్హత అవసరం లేదు. తెలుగు రాయడం , చదవడం తెలిస్తే సరిపోతుంది.

🔥 గరిష్ఠ వయస్సు :

  • 45 సంవత్సరాలలోపు వున్న వారు అర్హులు
  • ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
  • PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో లేదా ఆఫ్లైన్ లో అప్లై చేసేందుకు అవకాశం కల్పిస్తారు.

🔥 జీతం

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన అభ్యర్థులు నెలకి 15,600/- రూపాయలు జీతాన్ని పొందుతారు.

🔥 ఎంపిక విధానం :

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు చదవడం , రాయడం వస్తె సరిపోతుంది.
  • శారీరక దృఢత్వం అవసరం.

🔥 నోట్ : ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ విడుదల కాలేదు. నోటిఫికేషన్ విడుదల అయ్యాక అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ ను చదివి , దరఖాస్తు చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!