నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (NABFINS Ltd.) సంస్థ నుండి కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులు , 30 సంవత్సరాల లోపు గల వారు ఈ రిక్రూట్మెంట్ కి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 APSRTC లో ఖాళీలు భర్తీ – Click here
🏹 ITBP లో కానిస్టేబుల్ & SI ఉద్యోగాలు – Click here
🏹 ఆంధ్ర బ్యాంకులో 1500 ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (NABFINS Ltd) నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 విద్యార్హత :
ఇంటర్మీడియట్ ( 10+2 ) లేదా తత్సమాన అర్హత కలిగి ఉంటే ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥 గరిష్ఠ వయస్సు :
- 30 సంవత్సరాలు లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు.
- 1-3 సంవత్సరాల అనుభవం గల వారికి ప్రాధాన్యత వుంటుంది.
- స్థానిక భాష వచ్చి వుండాలి.
- డ్రైవింగ్ లైసెన్స్ కలిగి వుండాలి , మోటార్ సైకిల్ వుండాలి.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవాలి.
- రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ లో ఇచ్చిన ఈ – మెయిల్ కి అభ్యర్థులు తమ ప్రొఫైల్ ను పంపించాలి.
🔥 అప్లికేషన్ ఫీజు : లేదు
🔥 జీతం :
నెలకు 25000/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి అకడమిక్ క్వాలిఫికేషన్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
- రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ లో పేర్కొన్న విధంగా అనుభవం వున్న వారికి ప్రాధాన్యత వుంటుంది.
🔥 ముఖ్యమైన తేదిలు :
- ఈ రిక్రూట్మెంట్ కి దరఖాస్తు చేసుకోవలసిన అభ్యర్థులు 30/10/2024 లోగా రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ లో ప్రస్తావించిన మెయిల్ కి మీ ప్రొఫైల్ పంపగలరు.
👉 Click here for advertisement
👉 Click here for download application
👉 Click here for email id to send profile