Headlines

DRDO Recruitment 2024 | DRDO JRF Recruitment 2024 | DRDO RA Recruitment 2024 | Latest jobs Notifications in Telugu

భారత ప్రభుత్వం , డిఫెన్స్ మంత్రిత్వ శాఖ యొక్క డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పరిధిలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) సంస్థ అర్హత కలిగిన అభ్యర్థులు నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ కి అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ అసోసియేట్ & జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్ లను తాత్కాలిక ప్రాతిపదికన 2 సంవత్సరాల కాల పరిమితి కొరకు నియామకం చేస్తారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

DRDO రీసెర్చ్ సెంటర్ , ఇమారత్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 22

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  1. రీసెర్చ్ అసోసియేట్ :
  • ఎలక్ట్రానిక్స్ / CSE / సాఫ్ట్వేర్ ఇంజనీర్ / ఐటి / మెకానికల్ / ఫిజిక్స్ విభాగాలలో 3 ఖాళీలు కలవు.
  1. జూనియర్ రీసెర్చ్ ఫెలో :
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ : 05
  • ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ : 02
  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ : 04
  • కెమికల్ ఇంజనీరింగ్ : 01
  • మెకానికల్ ఇంజనీరింగ్ : 05
  • ఫిజిక్స్ : 01
  • మెటలర్జీ ఇంజనీరింగ్ :01

🔥 విద్యార్హత

పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో Ph.D / M.sc / M.Tech / B.E / B.Tech వంటి విద్యార్హతలు కలిగి ఉండాలి.

🔥 గరిష్ఠ వయస్సు :

  • 35 సంవత్సరాలు లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు
  • ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా అప్లై చేయాలి.
  • నోటిఫికేషన్ లో పొందుపరిచిన అప్లికేషన్ ను ప్రింట్ తీసుకొని , వివరాలను నింపి , దరఖాస్తు తో పాటుగా విద్యార్హత & అనుభవం సర్టిఫికెట్ లను సెల్ఫ్ అటెస్ట్ చేసి అప్లికేషన్ యొక్క ఎన్వలప్ పైన “ Application for the post of Research Associate అని రాసి , క్రింద తెలిపిన అడ్రస్ కు స్పీడ్ పోస్ట్ చేయాలి.

🔥 దరఖాస్తు పంపవలసిన చిరునామా : 

Head HRD , Dr.APJ Abdul Kalam missile complex , Research center imarat (RCI) , Po – vigyana kancha , Hyderabad , Telangana  – 500069 

🔥 అప్లికేషన్ ఫీజు : ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు

🔥 జీతం: 35,000/- రూపాయలు పైగా ,భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు లభిస్తుంది.

🔥 ఎంపిక విధానం : అభ్యర్థికి వచ్చిన అకడమిక్ మార్కులు , పర్సంటేజ్ ఆధారంగా , గేట్ స్కోరు ఆధారంగా గా ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు

  • నోటిఫికేషన్ విడుదల అయిన 30 రోజుల్లోగా అభ్యర్థులు ఆఫ్లైన్ విధన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
  • విద్యార్హత నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేది : 31/08/2024 

👉  Click here for notification 

👉 Click here for official website

👉 Click here for application

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!