తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కొత్తగా ఏర్పాటు చేస్తున్న CHC లో డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్న వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే స్వయంగా ఇంటర్వ్యూకు హాజరవ్వండి.
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
✅ అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – click here
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : DMHO , హైదరాబాద్
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 10
- మెడికల్ ఆఫీసర్ – 03
- స్టాఫ్ నర్స్ – 02
- ఫార్మసిస్ట్ – 02
- ల్యాబ్ టెక్నీషియన్ – 01
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 02
🔥 విద్యార్హతలు : క్రింద తెలిపిన విధంగా పోస్టులను అనుసరించి వివిధ రకాల అర్హతలు కలిగి ఉండాలి. 👇 👇 👇
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు (31-12-2024 నాటికి)
🔥 గరిష్ట వయస్సు : 46 సంవత్సరాలు (31-12-2024 నాటికి)
🔥 వయస్సులో సడలింపు : తెలంగాణ ప్రభుత్వం నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
- PwBD అభ్యర్థులకు వయసులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
🔥 ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 పరీక్ష విధానం : ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు.
🔥 ఇంటర్వ్యూ తేదీ : 26-10-2024
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 ఇంటర్వ్యూ నిర్వహించే చిరునామా : O/o. DM&HO, Hyderabad, 4th floor , GHMC Building , Hari Hara Kala Bhavan , Patny , Secunderabad.
Note : ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు అప్లికేషన్ నింపి అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ జతపరిచి , అప్లికేషన్ లో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి పట్టుకుని వెళ్లాలి.
🔥 Download Notification – Click here
🔥 Official Website – Click here