ఫ్రెండ్స్ మీరు ఒక మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా ? మీరు 12th పాస్ అయ్యారా ? అయితే SUTHERLAND లో Customer Service Associate ( Chat Process ) అనే ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోండి..
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. పూర్తి వివరాలు స్పష్టంగా తెలుసుకున్నాక మీరు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోండి. అప్లై చేయడానికి అవసరమైన లింకు ఈ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినది.
🏹 హైకోర్ట్ లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 కానిస్టేబుల్ & SI ఉద్యోగాలు భర్తీ – Click here
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : SUTHERLAND అనే ప్రముఖ సంస్థ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
SUTHERLAND అనే సంస్థలో Customer Service Associate ( Chat Process ) అనే పోస్టులను భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు :
- 12th పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకుని ఎంపిక కావచ్చు.
- డిగ్రీ విద్యార్హత ఉంటే ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
🔥 కనీస వయస్సు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
మొత్తం ఖాళీల సంఖ్య వివరాలు నోటిఫికేషన్ లో ఇవ్వలేదు.
🔥 అనుభవం :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥 జాబ్ లొకేషన్ : ముంబై
🔥 అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు లేదు.
🔥 ఉద్యోగం – భాద్యతలు :
- టికెటింగ్ / షెడ్యూల్ మార్పుకు సంబంధించి సమస్యలకు పరిష్కారం చేయాలి.
- టికెటింగ్ / ఫేర్ ఆడిటింగ్, షెడ్యూల్ మార్పులు, పేరు దిద్దుబాట్లు, MCOలు , అవశేషాలు, మాన్యువల్ లెక్కలు, సంక్లిష్ట ప్రయాణాలు (అంతర్జాతీయ, బహుళ-గమ్యం, వివిధ కరెన్సీలు) టికెట్ జారీ
- వాయిస్ కస్టమర్ సర్వీస్
- ఎయిర్‌లైన్, హోటల్, క్యాబ్ రిజర్వేషన్లు.
🔥 జీతము :
ప్రతినెల దాదాపుగా 29,400/- రూపాయలు జీతం ఇస్తారు
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 15-11-2024
🔥 అప్లై విధానం :
ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Online Link పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.
🔥 ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న అభ్యర్థులను వారి యొక్క విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఆన్లైన్ విధానంలో పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేయండి. అన్ని వివరాలు స్పష్టంగా చదివిన తర్వాత అప్లై చేయండి.