డిఫెన్స్ ఉద్యోగాలు సాధించాలి అనుకునే నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ! భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోం అఫ్ఫైర్స్ పరిధిలో గల ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సంస్థ టెలి కమ్యూనికేషన్స్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ , హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ ఉద్యోగాలకు పురుషులు మరియు మహిళలు అందరూ అప్లై చేసుకోవచ్చు.
పురుష , మహిళా అభ్యర్థులకు వేరు వేరు గా ఖాళీలు నిర్ధారించారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి. అలానే మరిన్ని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు మరియు మెడికల్ డిపార్టుమెంటు ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు , వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల వివరాలు కొరకు మన పేజ్ ను ఫాలో అవ్వండి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ( ITBP ) సంస్థ నుండి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 526
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- సబ్ ఇన్స్పెక్టర్ (టెలికమ్యూనికేషన్) పురుషులు : 78
- సబ్ ఇన్స్పెక్టర్ (టెలికమ్యూనికేషన్) మహిళలు : 14
- హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) పురుషులు : 325
- హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) పురుషులు : 58
- కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) పురుషులు : 44
- కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) మహిళలు : 07
🔥 విద్యార్హత :
- సబ్ ఇన్స్పెక్టర్ : బి.ఎస్సీ లేదా బి. టెక్ లేదా బిసిఎ
- హెడ్ కానిస్టేబుల్ : 12 వ తరగతి (ఫిజిక్స్ , కెమిస్ట్రీ , మాథెమాటిక్స్) / ITI/ డిప్లొమా
- కానిస్టేబుల్ : 10 వ తరగతి ఉత్తీర్ణత
🔥 వయస్సు :
- సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్లు కి అప్లై చేసు వారికి వయస్సు 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్యన
- హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేయువారి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్యన
- కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేయు వారి వయస్సు 18 నుండి 23 సంవత్సరాల మధ్యన వుండాలి.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- మహిళలకి ,ఎస్సీ , ఎస్టీ ,ex సర్వీస్ మాన్ వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
- మిగతా అభ్యర్థులు సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కి 200 /- రూపాయలు ,
- హెడ్ కానిస్టేబుల్ / కానిస్టేబుల్ పోస్ట్ కి 100/- రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయాలి.
🔥 ముఖ్యమైన తేదిలు :
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేయడానికి ప్రారంభ తేది : 15/11/2024
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేయడానికి చివరి తేది : 14/12/2024
🔥 నోట్ :
- ఇది కేవలం రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ మాత్రమే ,అఫిషియల్ నోటిఫికేషన్ వచ్చాకా మీకు మరిన్ని విషయాలు తెలియచేయడం జరుగుతుంది.
👉 Click here for recruitment advertisement
👉 Click here for official website