Headlines

Sharechat లో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు | Sharechat Work From Home Jobs | Latest Work from Home jobs in Telugu 

ప్రముఖ సోషల్ మీడియా App అయిన ShareChat నుండి ఇంటి నుండీ పని చేసే విధంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సంస్థ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా User Support Intern అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. పూర్తి వివరాలు స్పష్టంగా తెలుసుకున్నాక మీరు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోండి. అప్లై చేయడానికి అవసరమైన లింకు ఈ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినది.

🔥 ప్రభుత్వ సంస్థలో ట్రైనింగ్ + జాబ్ – Click here 

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ShareChat అనే ప్రముఖ సంస్థ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

ShareChat అనే సంస్థలో User Support Intern అనే పోస్టులను భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : 

డిగ్రీ పాస్ అయినవారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకుని ఎంపిక కావచ్చు.

🔥 కనీస వయస్సు : 

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 అప్లై విధానం : 

ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Online Link పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

మొత్తం ఖాళీల సంఖ్య వివరాలు నోటిఫికేషన్ లో ఇవ్వలేదు.

🔥 అనుభవం : 

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 జాబ్ లొకేషన్ : 

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఇంటి దగ్గరే ఉండి పని చేయాలి. ( Work from home jobs )

🔥 అప్లికేషన్ ఫీజు : 

ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు లేదు. 

🔥 జీతము

ప్రతినెల దాదాపుగా 26,600/- రూపాయలు జీతం ఇస్తారు

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 21-11-2024

🔥 ఎంపిక విధానం : 

అప్లై చేసుకున్న అభ్యర్థులను వారి యొక్క విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఆన్లైన్ విధానంలో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేయండి. అన్ని వివరాలు స్పష్టంగా చదివిన తర్వాత అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!