అల్లూరి జిల్లా ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) – పాడేరు నందు గల 11 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో 2024-25 విద్యా సంవత్సరంలో CBSE సిలబస్ ను బోదించేందుకు గాను అతిథి ఉపాద్యాయులు భర్తీ కొరకు అర్హత కలిగిన అభ్యర్థులు నుండి , కేంద్రీయ విద్యాలయాల సంస్థలు , స్టేట్ గవర్నమెంట్ సంస్థల నుండి రిటైర్ అయిన ఉపాద్యాయుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 ఎరువులు తయారీ సంస్థలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 రాత పరీక్ష లేకుండా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) – పాడేరు.
🔥 పాడేరు ఐటీడీఏ పరిధి లో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ :
- అనంతగిరి
- అరకువెలి
- డుంబ్రిగుడ
- హుకుంపేట
- పాడేరు
- పెద్దబయలు
- ముంచంగిపుట్
- జి.మాడుగుల
- చింతపల్లి
- GK వీధి
- కొయ్యూరు
🔥 భర్తీ చేయు ఉద్యోగాల సంఖ్య : 21
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్:
- PGT ఇంగ్లీష్ – 01
- PGT తెలుగు – 01
- PGT కెమిస్ట్రీ – 01
- PGT బయోలజీ – 08
2) ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ :
a) TGT తెలుగు – 10
b) TGT హిందీ – 02
🔥 విద్యార్హతలు :
1) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్:
- కనీసం 50 శాతం మార్కులతో , NCERT ఎడ్యుకేషన్ లో రీజినల్ కాలేజీ ద్వారా సంబంధిత సబ్జెక్టు లలో 2 సంవత్సరాల పీజీ కోర్సు
లేదా
- సంబంధిత సబ్జెక్టుల్లో గుర్తింపు పొందిన సంస్థ నుండి కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ
- గుర్తింపు పొందిన సంస్థ నుండి B.ED లేదా తత్సమాన అర్హత
- CBSE నిర్వహించిన CTET పేపర్ -2 లేదా స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్ లో ఉత్తీర్ణత
- ఇంగ్లీషు మరియు హిందీ మీడియం లో బోదించగలిగే నైపుణ్యం.
PGT ఇంగ్లీష్ వారు ఇంగ్లీష్ లిటరేచర్ & PGT తెలుగు వారు తెలుగు లిటరేచర్ , PGT కెమిస్ట్రీ వారు కెమిస్ట్రీ లేదా బయో కెమిస్ట్రీ లో పీజీ పూర్తి చేసి వుండాలి.
2) ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ :
- కనీసం 50 శాతం మార్కులతో , NCERT ఎడ్యుకేషన్ లో రీజినల్ కాలేజీ ద్వారా సంబంధిత సబ్జెక్టు లలో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సు
లేదా
- సంబంధిత సబ్జెక్టుల్లో గుర్తింపు పొందిన సంస్థ నుండి కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ
- గుర్తింపు పొందిన సంస్థ నుండి B.ED లేదా తత్సమాన అర్హత
- CBSE నిర్వహించిన CTET పేపర్ -2 లేదా స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్ లో ఉత్తీర్ణత
- TGT తెలుగు వారు వారి డిగ్రీ లో తెలుగు సబ్జెక్టు గా కలిగి వుండాలి
- TGT హిందీ వారు వారి డిగ్రీ లో హిందీ సబ్జెక్టు గా కలిగి వుండాలి
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు తేది : 18/10/2024 నుండి 26/10/2024 సాయంత్రం 5:00 గంటల లోగా
- గురుకులం సెల్ , ఐటీడీఏ పాడేరు , అల్లూరి సీతారామరాజు జిల్లా వారికి అందజేయాలి లేదా emrsrecruitment22@gmail.com కి మెయిల్ ద్వారా పంపాలి.
🔥 ముఖ్యమైన తేదీలు :
- పూర్తి చేసిన అప్లికేషన్ ను సంస్థ కు చెరవేయుటకు ప్రారంభ తేది : 18/10/2024
- పూర్తి చేసిన అప్లికేషన్ ను సంస్థ కు చెరవేయుటకు చివరి తేది : 26/10/2024 సాయంత్రం 5:00 గంటల వరకు.
🔥 నోట్: మరిన్ని వివరాలకు 9493758072 , 9493845498 ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు.