పంచాయతీరాజ్ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు | NIRDPR Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

హైదరాబాద్ లో గల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్ (NIRDPR) సంస్థ నుండి కాంట్రాక్టు ప్రాతిపదికన అసిస్టెంట్ ఇంజినీర్ పోస్ట్ భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి చివరి తేది: 02/11/2024.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

🏹 ఎరువులు తయారీ సంస్థలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ – Click here 

🏹 రాత పరీక్ష లేకుండా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 01

🔥 పోస్టు పేరు : 

  • అసిస్టెంట్ ఇంజినీర్ 

🔥 విద్యార్హతలు :

  • B.E (Civil)

🔥 పని అనుభవం :

  • సివిల్  మెయింటెనెన్స్ / కన్స్ట్రక్షన్ వర్క్ లో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి 

🔥 దరఖాస్తు విధానం : 

అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానము లో అప్లై చేయవలెను.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • జనరల్ / ఒబీసీ / EWS అభ్యర్థులు 300/- రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • ఎస్సీ ,  ఎస్టీ  ,PWD వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

 🔥 జీతం :  

నెలకి 40,000/- రూపాయలు రెమ్యునరేషన్ లభిస్తుంది.

🔥నోట్ :

  • కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించే ఈ పోస్టులను మొదటిగా 6 నెలల కాలానికి గాను నియమిస్తారు , అభ్యర్థి పెర్ఫార్మెన్స్ మరియు సంస్థ కి అవసరం అయినచో అభ్యర్థిని కొనసాగిస్తారు.
  • ఫీజు మినహాయింపు కోరే అభ్యర్థులు సంబంధిత ధృవపత్రాలను అప్లోడ్ చేయాలి.
  • దరఖాస్తులు అధికంగా వచ్చినట్లు అయినచో సంస్థ అవసరాన్ని బట్టి దరఖాస్తులను షార్టలిస్ట్ చేస్తుంది.
  • ఇంటర్వ్యూ / వ్రాత పరీక్ష తేది ని షార్ట్ లిస్ట్ చేసే అభ్యర్థులకు తెలియచేస్తారు.

🔥 ముఖ్యమైన తేదీలు :

  • వయస్సు , పని అనుభవం , విద్యార్హత కొరకు కట్ ఆఫ్ తేది గా 18/10/2024 ను నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!