తెలంగాణ విద్యుత్ శాఖలో 3,500 ఉద్యోగాలు | Telangana Jobs | TGSPDCL Recruitment 2024 | Telangana Jobs Calendar 2024

తెలంగాణ లో నిరుద్యోగులకు శుభవార్త ! తెలంగాణలో విద్యుత్ శాఖలో ఉద్యోగం పొందాలి అనుకుంటున్న అభ్యర్థులకు మంచి అవకాశం కల్పించడానికి, తెలంగాణ విద్యుత్ శాఖ లో 3,500 పైగా లైన్ మాన్ , అసిస్టంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసేందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

🏹 ఎరువులు తయారీ సంస్థలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ – Click here 

🏹 రాత పరీక్ష లేకుండా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : TGSPDCL & TNSPDCL

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 3500+

  • TGSPDCL – 1550 పోస్టులు
  • అసిస్టెంట్ ఇంజనీర్ – 50 + పోస్టులు
  • గతంలో రిక్రూట్మెంట్ చేయదలచిన పోస్టులు

🔥 పోస్టుల పేరు : జూనియర్ లైన్ మాన్ & అసిస్టంట్ ఇంజనీర్

🔥 విద్యార్హతలు :

  •  ITI / డిప్లొమా / ఇంజనీరింగ్ డిగ్రీ వంటి అర్హతలు అవసరం అగును.

🔥  వయస్సు

  • 18 సంవత్సరాలు నుండి 46 సంవత్సరాల లోపు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ , ఎస్టీ , ఓబీసీ వారికి నిబంధనల మేరకు వయో సడలింపు కలదు.

 🔥 దరఖాస్తు విధానం : 

  • ఆన్లైన్ / ఆఫ్లైన్ ద్వారా అవకాశం కల్పిస్తారు.

 🔥 జీతం:  పోస్ట్ ను బట్టి నెలకి 25000/- రూపాయల నుండి 45000/- రూపాయలతో పాటు ఇతర అన్ని అలవెన్స్ లు లభిస్తాయి.

🔥 ఎంపిక విధానం :

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వ్రాత పరీక్ష నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.

 🔥 నోట్ :  

  • ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేసే లైన్ మాన్ పోస్టులకు మహిళలు కూడా అర్హులే.
  • ఈ పోస్టులకు సంబంధించి  జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం వుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!