తెలంగాణ కాంట్రాక్టు & ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | TG Health Department Jobs Recruitment 2024 | Telagana Contract / Outsourcing Jobs Recruitment 2024

తెలంగాణ రాష్ట్రంలో , నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా కాంట్రాక్టు & అవుట్సోర్సింగ్ పద్దతిలో వివిధ పోస్టుల భర్తీ నిమిత్తం రిక్రూట్మెంట్ కొరకు డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసియర్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.

మొత్తం 11 పోస్టులు రిక్రూట్మెంట్ కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

🏹 ఎరువులు తయారీ సంస్థలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ – Click here 

🏹 రాత పరీక్ష లేకుండా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్ , జయశంకర్ భూపాలపల్లి జిల్లా.

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 11

🔥 పోస్టుల పేరు : 

  • పెడిట్రిషియన్ – 1
  • MLHP -8
  • ఫిజిషియన్ – 1
  • డిస్ట్రిక్ట్ క్వాలిటీ అసూరెన్స్ మేనేజర్ -1

🔥 విద్యార్హతలు : క్రింది విధంగా విద్యార్హతలు ఉండాలి.

🔥  వయస్సు

  • 18 సంవత్సరాలు నుండి 46 సంవత్సరాల లోపు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ  , ఎస్టీ , బీసీ , EWS ,  వారికి 5 సంవత్సరాలు.
  • Ex – సర్వీస్ మాన్ వారికి  3 సంవత్సరాలు 
  •  PwBD కి 10 సంవత్సరాలు నిబంధనల మేరకు వయో సడలింపు కలదు.
  • వయస్సు నిర్ధారణ కొరకు 01/07/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.

 🔥 దరఖాస్తు విధానం : 

  • తేది: 21/10/2024 నుండి 23/10/2024 వరకు ఆఫ్లైన్ విధానం ( ఇన్ పర్సన్) ద్వారా నోటిఫికేషన్ లో ప్రస్తావించిన చిరునామాకు పంపించాలి.
  • ఫిల్ చేసిన అప్లికేషన్ తో పాటు సంబంధిత దృవపత్రాలు ( గెజిటెడ్ ఆఫీసర్ అటేస్టేషన్ & సెల్ఫ్ అటెస్టేషన్) కుడా అప్లికేషన్ తో పాటు గా పంపించాలి.

🔥 చిరునామా :

District  Medical & Health Officer, F25, First Floor, Integrated District Offices Complex, Jayashankar Bhupalpally District కు పంపించాలి.

🔥 అవసరం అగు ధృవపత్రాలు : 

  • ఒకటవ తరగతి నుండి 7 వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు 
  • SSC మెమో 
  • ఇంటర్మీడియట్ లేదా 10+2 
  • క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ సర్టిఫికెట్
  • సంబంధిత కౌన్సిల్ నుండి రిజిస్ట్రేషన్
  • కమ్యూనిటీ సర్టిఫికెట్ / EWS / ex – సర్వీస్ మాన్ సర్టిఫికెట్ / PWD సర్టిఫికెట్ 
  • పని అనుభవం సర్టిఫికెట్.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • బీసీ & ఓసి వారికి 500/- రూపాయలు
  • ఎస్సీ , ఎస్టీ వారికి 300/- రూపాయలు 
  • డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్ పేరు మీదుగా డిమాండ్ డ్రాఫ్ట్ చేయాలి.

 🔥 జీతం :  పోస్ట్ ను బట్టి నెలకి 25,000/- రూపాయల నుండి 45,000/- రూపాయలతో పాటు ఇతర అన్ని అలవెన్స్ లు లభిస్తాయి.

🔥 ఎంపిక విధానం :

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అకడమిక్ క్వాలిఫికేషన్ కు 90 శాతం వెయిటేజ్ , వయస్సుకు 10 శాతం వెయిటేజ్ ఇస్తారు.

👉 Click here for notification 

👉 Click here for application 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!