రాత పరీక్ష లేకుండా జ్యూట్ బోర్డ్ లో ఉద్యోగాలు | NJB Recruitment 2024 | Latest jobs Notifications in Telugu

నేషనల్ జ్యూట్ బోర్డ్ నుండి సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 12th పాస్ విద్యార్హత ఉన్న వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా తెలుసుకొని ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటే అప్లై చేయండి.

🏹 ఎరువులు తయారీ సంస్థలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ – Click here 

🏹 రాత పరీక్ష లేకుండా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : నేషనల్ జ్యూట్ బోర్డ్ 

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : సపోర్టింగ్ స్టాఫ్ 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 01

🔥 విద్యార్హతలు : 12th పాస్ అయి ఉండాలి 

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥వయస్సు: గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు

🔥 జీతము : 15,000/-

🔥 వయస్సులో సడలింపు : ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు ఉంటుంది.

  • ఎస్సీ & ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ వారికి 3 సంవత్సరాలు

🔥దరఖాస్తు విధానం: అర్హత కలిగిన అభ్యర్థులు mail ద్వారా అప్లికేషన్ పంపించాలి.

🔥 Mail IDs : [email protected] , [email protected] , [email protected] 

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 ఎంపిక విధానం: 

  • అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 ఇంటర్వ్యూ తేదీ : ఇంటర్వ్యు తేది వెల్లడించలేదు

🔥 ఇంటర్వ్యు ప్రదేశం : NJB ఆఫీస్, కోల్ కత్తా 

🔥 జాబ్ లొకేషన్ : కొల్ కత్తా 

🏹 Note : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు అభ్యర్థులు క్రింద ఉన్న లింకు పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి. 

👉 Download Notification – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!