Headlines

ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 10th, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు | AP UPHC Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ తాజాగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేయడం జరుగుతుంది.. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఉండవలసిన అర్హతలు, జీతము, ఎంపిక విధానము, అప్లికేషన్ విధానము, అప్లికేషన్ ప్రారంభ తేదీ ,చివరి తేదీ వంటి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , కృష్ణాజిల్లా

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ / ఔట్సౌర్షింగ్ జాబ్స్ 

🔥 పోస్టుల పేర్లు : ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 , డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ 

🔥 అర్హతలు

  • ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 : D.Pharmacy / B.Pharmacy / M. Pharmacy
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 : DMLT / B.Sc (MLT)
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ : ఏదైనా డిగ్రీ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ( DCA / PGDCA )
  • లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ : 10th Class

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 17-10-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 22-10-2024

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

  • ఎస్సీ, ఎస్టీ , బీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

🔥 జీతం ఎంత ఉంటుంది

  • ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2  ఉద్యోగాలకు D.Pharmacy / B.Pharmacy పూర్తి చేసింది ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయ్యి ఉండాలి.
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు DMLT / B.Sc (MLT) అర్హతలతో పాటు ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అంటారు అయ్యి ఉండాలి.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత తో పాటు ఒక సంవత్సరం PGDCA కోర్స్ పూర్తి చేసి ఉండాలి.
  • లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఉద్యోగాలకు 10th పాస్ అయ్యి ఉండాలి.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. 

🔥 ఫీజు

  • OC / BC వారికి 300/-
  • SC / ST / PH వారికి 100/-

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 జీతము : 

  • ఫార్మాసిస్ట్ గ్రేడ్ -2 ఉద్యోగాలకు 23,393/- జీతము ఇస్తారు.
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు 23,393/- జీతము ఇస్తారు.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు 18,450/- జీతము ఇస్తారు.
  • లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఉద్యోగాలకు 15,000/- జీతము ఇస్తారు.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : DMHO, కృష్ణా జిల్లా 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!