Headlines

BHEL లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | BHEL Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

భారతదేశంలో ప్రసిద్ధ ఇంజనీరింగ్ మరియు మాన్యుఫాక్చరింగ్ ఎంటర్ప్రైస్ అయినటువంటి “ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ” సంస్థ నుండి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 50

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  • వెల్డర్ E1 గ్రేడ్ 
  • వేల్డర్ E 2 గ్రేడ్

🔥 విద్యార్హతలు :

  • వెల్డర్ E1 గ్రేడ్ – వెల్డర్ ట్రేడ్ లో ITI 
  • వేల్డర్ E 2 గ్రేడ్ –  వెల్డర్ ట్రేడ్ లో ITI & 2 సంవత్సరాల అనుభవం.
  • జనరల్ / ఒబీసీ / EWS అభ్యర్థులు 60 శాతం మార్కులు
  • ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 55 శాతం మార్కులు 

           వచ్చి వుండాలి.

  • నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా వుండాలి.

🔥వయస్సు

  • వెల్డెర్ E 1 గ్రేడ్ వారికి 30 సంవత్సరాలు
  • వెల్డెర్ E 2 గ్రేడ్ వారికి 32 సంవత్సరాలు గరిష్ఠ వయస్సుగా నిర్ధారించారు.
  • ఓబీసీ వారికి 3 సంవత్సరాలు , ఎస్సీ ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥 జీతం :

  • వెల్డర్ E1 గ్రేడ్ : 50,000/- రూపాయలు నుండి 1,50,000/- రూపాయలు
  • వేల్డర్ E 2 గ్రేడ్ : 60,000/- రూపాయలు నుండి 1,80,000/- రూపాయలు.

 🔥 దరఖాస్తు విధానం: 

  • ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయాలి.
  • ఆన్లైన్ లో అప్లై చేశాక సంబంధిత అప్లికేషన్  ప్రింట్ తీసి పాస్పోర్ట్ సైజ్  ఫోటో జత చేసి , క్రింది చిరునామాకు 8/11/2024 లోగా , సుదూర ప్రాంతాల వారు 11/11/024 లోగా పంపించాలి.

🏹 AP పోలీస్ శాఖలో ఉద్యోగాల సమాచారం – Click here 

 🔥 దరఖాస్తు పంపించవలసిన చిరునామా : BHEL PSSR , BHEL Integrated Office Complex , TNEB Road , Pallikaranai , Chennai 600100

🔥 ఎంపిక విధానం

  • దరఖాస్తులు వచ్చిన సంఖ్య ఆధారంగా 1:5 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • ITI & NAC లో వచ్చిన మార్కులకు 

ITI మార్కులకు 50 శాతం

NAC మార్కులకు 25 శాతం మెరిట్ వుంటుంది.

  • పని అనుభవం నాకు ప్రతి 6 నెలలకు గాను 2.5 మార్కులు ,  గరిష్ఠంగా 25 మార్కులు కేటాయించారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • జనరల్ / ఒబీసీ / EWS అభ్యర్థులు  250/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • ఎస్సీ , ఎస్టీ , PWD అభ్యర్థులు కి అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

🔥ముఖ్యమైన తేదీలు:

  • నోటిఫికేషన్ విడుదల అయిన తేది : 16/10/2024
  • దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 30/10/2024.

🔥 నోట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!