షిప్ యార్డ్ లో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | UCSL Recruitment 2024 | Latest Jobs Recruitment 2024 in Telugu

కర్ణాటక లోని ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (UCSL) సంస్థ నుండి ది అప్రెంటీస్ షిప్ ఆక్ట్ – 1961 ద్వారా ట్రేడ్ అప్రెంటిస్ లను రిక్రూట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డీజిల్ మెకానిక్ , బెంచ్ ఫిటర్స్ , ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్ , ఎలక్ట్రానిక్స్ , వెల్డర్స్ , ప్లంబర్స్ అప్రెంటిస్ లను ఒక సంవత్సరం కొరకు రిక్రూట్ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

🏹 మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ లో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (UCSL)

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 14

  • డీజిల్ మెకానిక్ / బెంచ్ ఫిటర్స్ / ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్ -05
  • ఎలక్ట్రానిక్స్ – 05
  • వెల్డర్స్ – 02
  • ప్లంబర్స్ – 02

🔥 విద్యార్హతలు :

  • పదవ తరగతి పూర్తి చేసి వుండాలి.
  • సంబంధిత విభాగంలో ITI పూర్తి చేసి వుండాలి.

🔥 కనీస వయస్సు

  • 18 సంవత్సరాలు పూర్తి అయి వుండాలి.
  • వయస్సు లెక్కింపు కొరకు 04/11/2024 ను కట్ ఆఫ్ తేదిగా నిర్ణయిస్తారు.

 🔥 దరఖాస్తు విధానం : 

  • అభ్యర్థులు నోటిఫికేషన్ లో పొందుపరిచిన అప్లికేషన్ ను ప్రింట్ తీసి , ఫీల్ చేసి , వారితో పాటు సంబంధిత దృవపత్రాలు ఈమెయిల్ : [email protected] కి పంపించాలి.

🔥 జీతం : నెలకి 8,000/- రూపాయల తో పాటు భోజనం అలవెన్స్ ఇస్తారు.

🔥 ఎంపిక విధానం :

అభ్యర్థులు వారికి ITI  లో వచ్చిన మార్క్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : లేదు 

🔥 నోట్ : ఈ నోటిఫికేషన్ కి సంబంధించి , కర్ణాటక లో స్థిర నివాసం ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులు.కావున కర్ణాటక లో స్థిర నివాసం వుంటున్న తెలుగు అభ్యర్థులు దృష్ట్యా ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఆర్టికల్ ప్రొవైడ్ చేయడం జరిగింది.

🔥ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు కొరకు ప్రారంభ తేది : 14/10/2024
  • దరఖాస్తు కొరకు చివరి తేది : 04/11/2024 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!