ఇంటి దగ్గరే ఉండి రోజు మూడు నుండి నాలుగు గంటలు పనిచేసే ఉద్యోగాలు | IndaiMart Work From Home jobs | Latest Work From home jobs in Telugu

నిరుద్యోగులకు శుభవార్త ! ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించకుండా అతి త్వరగా మంచి  ప్రైవేటు ఉద్యోగం సంపాదించేందుకు గాను మంచి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇంటి వద్దనే పనిచేసే విధంగా ( వర్క్ ఫ్రం హోం ) ,భారతదేశం లోనే అతి పెద్ద ప్రైవేటు సంస్థలలో ఒకటి అయిన ఇండియా మార్ట్ ( IndiaMart ) సంస్థ నుండి టెలి అసోషియేట్ పోస్ట్ ల భర్తీ కొరకు రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :  ఇండియా మార్ట్ 

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: టెలిఅసోసియేట్ 

🔥 వయస్సు: 18 సంవత్సరాలు నిండి వుండాలి.

🔥 విద్యార్హతలు : 

  • ప్రత్యేకంగా ప్రస్తావించలేదు, ఏదైనా డిగ్రీ / 10+2 పూర్తి చేసినవారు అప్లై చేసుకోవచ్చు.

  🔥కావలసిన నైపుణ్యాలు & అంశాలు :

  • హిందీ & ఇంగ్లీష్ భాషా నైపుణ్యం
  • వర్క్ కి సంబంధించి ప్రత్యేకమైన మొబైల్ నెంబరు
  • కనీసం రోజుకు 3 – 4 గంటలు పనిచేయగలిగే సామర్థ్యం
  • సొంత కంప్యూటర్
  • పాన్ కార్డు & ఆధార్ కార్డు
  • మంచి ఇంటర్నెట్ సౌకర్యం
  • బ్యాంకు అకౌంట్
  • సొంత ఆండ్రాయిడ్ ఫోన్ 

🔥 జీతం : నెలకి 25,000/- రూపాయల జీతం లభిస్తుంది.

🔥దరఖాస్తు విధానం: 

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం లో  అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

గమనిక :  ఇవి ఫ్రీ లెన్సర్ ఉద్యోగాలు కావున , అటువంటి ఎక్సపీరియన్స్ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేయరు.

మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తెలుకోవలెను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!