Headlines

Wipro పని చేస్తూ ఉద్యోగం చేసే అవకాశం | Wipro Work Integrated Learning Program (WIPL) | Wipro Hiring For Freshers

దేశంలోనే ప్రముఖ సంస్థ అయిన Wipro నుండి Work Integrated Learning Program (WIPL) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Wipro ఉద్యోగం చేస్తూ ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది. 

Wipro యొక్క ఈ WIPL ప్రోగ్రాం పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.

రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. పూర్తి వివరాలు స్పష్టంగా తెలుసుకున్నాక మీరు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోండి. అప్లై చేయడానికి అవసరమైన లింకు ఈ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినది.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Wipro  

  • Wipro సంస్థ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు M.Tech చేస్తూ Wipro లో ఉద్యోగం చేసుకోవచ్చు.

🔥 అర్హతలు :  

  • 10th పాస్ 
  • 12th పాస్ 
  • డిగ్రీ ( 60% మార్కులు లేదా 6.0 CGPV) చేసి ఉండాలి.
  • Bachelor of Computer Application – BCA
  • Bachelor of Science (B.Sc. Eligible Streams – Computer Science , Information Technology , Mathematics, Statistics , Electronics, and Physics)

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 అప్లై విధానం : ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Online Link పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. 

🔥 జాబ్ లొకేషన్ : Wipro లో పని చేయాలి. (ఇది PAN India Recruitment)

🔥 అప్లికేషన్ ఫీజు : ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు లేదు. 

🔥 స్టైఫండ్ : 

  • మొదటి సంవత్సరం స్టైఫండ్ 15,000/- + 488/- (ESI)
  • రెండవ సంవత్సరం స్టైఫండ్ 17,000/- + 533/- (ESI)
  • మూడవ సంవత్సరం స్టైఫండ్ 19,000/- + 618/- (ESI)
  • నాలుగవ సంవత్సరం స్టైఫండ్ 23,000/-
  • అడిషనల్ జాయినింగ్ బోనస్ – 75,000/-

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 14-11-2024

🔥 ఎంపిక విధానం : 

  • Online Assessment 
  • Business Discussion 
  • HR Discussion 

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేయండి. అన్ని వివరాలు స్పష్టంగా చదివిన తర్వాత అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!