ప్రభుత్వ రబ్బర్ బోర్డులో 40,000/- జీతంతో ఉద్యోగాలు | Rubber Board Recruitment 2024 | Latest Government Jobs Notifications 2024

భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ , పరిధిలో గల ది రబ్బర్ బోర్డ్ సంస్థ నుండి 50 యంగ్ ప్రొఫెషనల్స్ – ఎక్సటెన్షన్ సర్వీసెస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

రబ్బర్ బోర్డు విడుదల చేసిన పూర్తి నోటిఫికేషన్ వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉన్న ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. All the best 👍 

🏹 AP ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : రబ్బర్ బోర్డ్ నుండి నోటిఫికేషన్ విడుదల చేసారు.

 🔥 ఉద్యోగాల సంఖ్య : 50

  • నార్త్ – ఈస్టర్న్ రీజియన్ -40
  • నాన్ ట్రెడిషనల్ రీజియన్ – 10 

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  • యంగ్ ప్రొఫెషనల్స్ – ఎక్సటెన్షన్ సర్వీసెస్

 🔥 పని ప్రదేశం :

నార్త్ – ఈస్టర్న్ రీజియన్ నాన్ ట్రెడిషనల్ రీజియన్
1) అగర్తల రీజియన్  – 10
2) గువహటి రీజియన్ – 30 
అస్సాం -16 
మేఘాలయ – 2 
మిజోరాం – 3 
మణిపూర్ – 3 
నాగాలాండ్ -3 
అరుణాచల ప్రదేశ్ – 3
వెస్ట్ బెంగాల్  – 1
ఒడిశా – 2
కర్ణాటక – 6
ఆంధ్రప్రదేశ్ – 1

🔥 విద్యార్హతలు : 

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అగ్రికల్చర్ , హార్టికల్చర్ , ఫారెస్ట్రి లో బ్యాచిలర్ డిగ్రీ  లేదా  బొటని , ప్లాంట్ సైన్స్ నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి వుండాలి.

 🔥 వయస్సు

  • 01/10/2024 నాటికి 30 సంవత్సరాలు దాటి వుండరాదు.

🔥 జీతం

  • నెలకి 40,000/- రూపాయల జీతం లభిస్తుంది ( రెమ్యునరేషన్ 30,000 /- + 10,000/- TA/DA )

🔥దరఖాస్తు విధానం : 

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం లో  అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

🔥ఎంపిక విధానం :

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వ్రాత పరీక్ష & ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • వ్రాత పరీక్ష & ఇంటర్వ్యూ గుహావటి / అగర్తల / మంగళూర్ లో నిర్వహిస్తారు.

 🔥 పరీక్షా కేంద్రాలు : 

  • వ్రాత పరీక్ష & ఇంటర్వ్యూ గుహావటి / అగర్తల / మంగళూర్ లో నిర్వహిస్తారు.

🔥 ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 13/11/2024 .

✍️ నోట్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలు తాత్కాలిక ప్రాతిపదికన , కాంట్రాక్టు విధానం లో 31/03/2026 కాలపరిమితి వరకు పనిచేసేందుకు గాను భర్తీ చేస్తున్నారు.

🏹 మరిన్ని వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చదవగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!