National Council Of Educational Research and Training (NCERT) నుండి టైపిస్ట్ మరియు డెస్క్ టాప్ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి. ఈ ఆర్టికల్ చివరిలో పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవసరమైన లింక్స్ ఇవ్వబడినవి
🏹 ప్రభుత్వ సంస్థలో డిగ్రీ అర్హతతో AO ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : National Council Of Educational Research and Training (NCERT)
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : టైపిస్ట్ మరియు డెస్క్ టాప్ ఆపరేటర్
🔥 విద్యార్హతలు : 12th, Degree
🔥 వయసులో సడలింపు : 18 నుండి 45 సంవత్సరాల వయస్సు ఉండాలి.
🔥 జీతం : 35,000/-
🔥దరఖాస్తు విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు ముందుగా అప్లికేషన్ నింపి అవసరమైన డాక్యుమెంట్స్ జత పరచి తమ అప్లికేషన్ Mail చేయాలి.
- Mail I’d – [email protected]
🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 ఎంపిక విధానం : అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 జాబ్ లొకేషన్ : న్యూ ఢిల్లీ
🔥 ముఖ్యమైన తేదీలు :
- అప్లికేషన్ చివరి తేదీ : 23-10-2024
🏹 పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. నోటిఫికేషన్ల వివరాలు పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టండి.
👉 Click here for notification – Click here
👉 Download Application – Click here